Keep“అర్జునా! ‘సగుణోపాసన’ సులభమని లోకులు తలంతురు. కానీ అది అంతటి సత్యము కాదు. అది అసత్యమే అగును. ‘ఇంద్రియ సంయమము’ కలుగు వరకూ, అనగా ప్రారంభ స్థితియందు ‘సగుణోపాసన’ కొంత తోడ్పడును, దారిని చూపును, అంతియే.”“arjunā! ‘saguṇōpāsana’ sulabhamani lōkulu talaṁturu. kānī adi aṁtaṭi satyamu kādu. adi asatyamē agunu. ‘iṁdriya saṁyamamu’ kalugu varakū, anagā prāraṁbha sthitiyaṁdu ‘saguṇōpāsana’ koṁta tōḍpaḍunu, dārini cūpunu, aṁtiyē.”Word by word (26)In plain words“Arjuna! People think that ‘saguṇa upāsana’ is easy. But that is not quite the truth; in fact it is untrue. Until ‘restraint of the senses’ is gained, that is, at the beginning stage, ‘saguṇa upāsana’ helps a little and shows the way; that is all.”Discourses by Sri Satchitananda SaiInner peace through right understanding5 pagesRead as a bookSri Satchitananda Sai1“అర్జునా!2“అంత మాత్రముచే ఆరాధనా దైవము అనుగ్రహించి ముక్తిని అందించడు.1 to 2Show the whole verse · Passage 1One moment.