Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · To Slay the Demonic in Man Is the Inner Meaning of Narakāsura's Slaying
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
To Slay the Demonic in Man Is the Inner Meaning of Narakāsura's Slaying
9 November 1988, Dīpāvali, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 150
Also in his talks
(6)
4 September 1986
Man's good and bad rest on his thoughts
3 September 1987
Man's good and bad rest on his own saṅkalpas
2 October 1987
We must feel that we have offered up our Ajñāna in the homa-pit
31 August 1996
Develop Attachment to the Ātma More than Attachment to the Body
23 April 1998
Human Life Is Most Precious
12 April 2003
The Chief Qualities of the Young
వివిధ
శాస్త్ర
చయము
వేదవేదాంగముల్
జీవి
మనసు
తెరను
చీల్చలేవు
తెరకు
యివల
జీవి
దేవుడవ్వలనుండు
కార్యమివల
నవల
కారణంబు.
దివ్యాత్మస్వరూపులారా!
భారతీయుల
యొక్క
పండుగలు,
పర్వదినములు
భారతీయ
సంస్కృతిని,
సఖ్యతను,
సమైక్యతను
తెలిపే
మహత్తరమైన
పర్వదినములు.
ప్రాచీన
కాలము
నుండి
మహత్తరమైన
శక్తివంతమైన
భారతీయ
సంస్కృతిని
అర్థము
చేసుకొనలేక
అంతరార్థమును
అంతకంటె
తెలుసుకొనలేక
మానవత్వమును
వ్యర్థము
గావించుకుంటూ
వస్తున్నది
భారత
దేశము.
పండుగలకు,
పర్వదినములకు
బాహ్య
అంతరార్థములు
లేకపోలేదు.
కాని
అట్టి
బాహ్య
అంతరార్థములు
గుర్తించటానికి
మానవుడు
అంత
తీవ్రముగా
ప్రయత్నించటము
లేదు.
లోక
కళ్యాణార్థమై
అవతరించిన
అవతారముల
యొక్క
జన్మదినములను
మహనీయుల
యొక్క
జన్మదినములను,
లోక
కంటకులైన
దుర్గుణ
దురాచారములచే
ప్రవర్తించిన
దుర్మార్గుల
యొక్క
మరణాన్ని
గుర్తింపజేసే
నిమిత్తమై
పర్వదినములు
యేర్పడినవి.
పండుగలనగా
మహనీయుల
జన్మదినములు,
దుష్టుల
మరణముల
దినములు
గుర్తు
తెచ్చుకొనే
నిమిత్తమై
పండుగలు
అనుభవిస్తూ
వచ్చారు.
ధర్మస్వరూపుడైన
రామచంద్రుడు
అవతరించిన
దినము
చైత్ర
శుద్ధ
నవమి.
ఆనాడు
రామ
జన్మదినోత్సవమని
పండుగగా
మనము
చేసుకుంటున్నాము.
శ్రావణ
బహుళ
అష్టమి
ధర్మస్థాపనకై
అవతరించి
కేవలము
ధర్మ
ప్రబోధకై
ఆచరించి
గీతాచార్యుడని
పేరుపొంది
కృష్ణుని
జన్మదినముగా
మనము
విశ్వసించి
ఆ
అష్టమి
దినము
పండుగ
చేసుకొంటున్నాము
ఈ
నవరాత్రులు,
శివరాత్రులు,
సంకురాత్రులు
అనే
యీరాత్రులంతా
కూడను
దుష్టులను
సంహరించి
దుష్ట
మరణ
సంబంధమైన
పర్వదినములుగా
భావించి
ఆనాడు
పండుగలు
మనము
చేసుకుంటున్నాము.
దుష్టుడు,
దుర్మార్గుడు
అయిన
రావణుని
హతమార్చి
విద్యావంతుడైనప్పటికిని,
యెంత
ధైర్యసాహస
వంతుడైనప్పటికి
అతనిని
ధర్మహీనుడుగా
భావించటము
చేతనే
అతనిని
సంహరించిన
దినమే
యీ
విజయదశమి.
అనేక
దుష్టశక్తులతో
తాండవమాడుతున్న
మహిషాసురుని
దుర్గ,
సరస్వతి,
పార్వతి
అనే
యిచ్ఛాశక్తి,
క్రియాశక్తి,
జ్ఞానశక్తి
యీ
మూడింటి
యేకత్వము
చేత,
ఆశ్వీజ
శుద్ధ
పాడ్యమినుండి
నవమి
వరకు
కూడను
యీ
ముమ్మూర్తులు
ఏకత్వాన్ని
ధరించి
యుద్ధము
ఆచరించిన
దినములు.
కడపటి
దినము
నవమి
దినము
మహిషాసుర
మర్దన
గావించిన
దినము.
2
▾
Meaning
Keep
దానవుల
రాజైన
రావణుని
హతమార్చి
అదే
దినము
అయోధ్యలో
పట్టము
కట్టుకొన్న
దినమే
యీ
విజయదశమి.
విక్రమాదిత్యుడు
మహా
వరప్రసాదమైన
సింహాసనమును
అలంకరించిన
దినము
యీ
విజయదశమి.
జైన
మత
స్థాపకుడైన
మహావీరుడు
మరణించిన
దినమే
యీ
విజయదశమి.
అదే
విధముగనే
దుష్టులు
మరణించిన
దినము,
సజ్జనులు
జన్మించిన
దినము
భారతీయులు
పండుగలుగా
భావించి
ఆనందాన్ని
అనుభవిస్తూ
వచ్చారు.
కృష్ణుడు
అధర్మమూర్తి
అన్యాయ,
అక్రమ,
అనాచారములతో
ప్రవర్తించుచున్న
కంసుని
సంహరించిన
తరువాత
ఆ
రాజ్యమును
యితరులకు
పట్టము
గట్టినప్పుడు
దీనికి
వుగ్రుడై
నరకాసురుడు
అనేక
పర్యాయములు
యీ
మధురపై
దండెత్తి
వచ్చాడు.
అనేక
పర్యాయములు
మధురపై
దండెత్తి
రావటం
చేత
ప్రజలలో
ఒక
విధమైన
భయ
భ్రాంతులు
అభివృద్ధి
చెందటం
చేత
మధుర
వాసులందరికి
కూడను
శాంతి
భద్రతలు
చేకూర్చే
నిమిత్తమై
ద్వారకలో
ఒక
గ్రామము
నిర్మించి
అందులో
యీ
ప్రజలనందరిని
ప్రవేశపెట్టాడు.
ఈ
నరకాసురుడనే
రాక్షసుడు
పాలన
చేయుచున్న
గ్రామమే
ప్రాగ్జ్యోతిషాపురమని
పేరు.
ఇక్కడ
నాలుగు
పదములున్నాయి.
ప్రాగ్,
జ్యోతి,
షా,
పురం.
ఈ
నాలుగు
పదములకు
సరైన
అర్థమును
మనము
గుర్తించినప్పుడు
యీ
ప్రాగ్జ్యోతిషాపురము
మానవుని
యొక్క
హృదయమునే
చక్కగా
స్పష్టము
గావించుచున్నది.
ప్రాగ్
అనగా
పూర్వము
అనగా
ముందు
అని
అర్థము.
జ్యోతి
అనగా
దీపము.
షా
అనగా
మరచటము,
పురమనగా
దేహము.
పూర్వము
జ్యోతియైన,
ఆత్మజ్యోతి
పరంజ్యోతి,
సచ్చిదానంద
జ్యోతిని
మరచటం
చేతనే
మానవుడు
ప్రాగ్జ్యోతిషాపురమనే
దాని
లోపల
జీవిస్తూ
వున్నాడు.
ఇక్కడ
యీ
హృదయమునందు,
యీ
ప్రాగ్జ్యోతిషాపురమందు
యీ
రాక్షస
అనే
నరత్వము
కేవలము
మానవత్వాన్ని
విస్మరించింది.
నరుడు
అనగా
ఆత్మ
అనే
అర్థము.
ఆకాశాది
భూతములు
ఆవిర్భవించిన
ప్రదేశమే
నరత్వము.
ఈ
నరత్వమునందు
ఆకాశాది
భూతముల
చే
జలమయముగా
భావించి
నారము
అనికూడను
పిలుస్తూ
వచ్చారు.
నారములనగా
జీవులని
మరొక
అర్థము.
నారములకు
నిలయమైనది
కనుకనే
నారాయణుడని
పేరు
వచ్చింది.
రహః
అనగా
యేమి?
న
అనగా
లేదు.
రహః
అనగా
శాశ్వతము
అనికూడ
అర్థము
వస్తుంది
నర
అనగా
శాశ్వతము
కాదు
అని
అర్థము.
నిత్యము,
సత్యము
అయినది
కాదు
మానవత్వము.
ఇట్టి
నర
అనే
పురమునందు
అసురత్వమనే
దుర్గుణములు
ప్రవేశించటము
చేత
అతనే
నరకాసురుడౌతాడు.
దుర్గుణములే
అసురత్వమునకు
చిహ్నములు.
కనుక
నర
అసుర
రెండు
తత్వములు
కూడుట
చేత
అతడు
నరకాసురుడు
అయిపోయినాడు.
నరకాసురుడనగా
నరకమునకు
గొనిపోవు
వాడని
కూడ
మరొక
అర్థము.
కాని
చారిత్రక
నరకాసురుని
చరిత్ర
మనము
విచారించినప్పుడు
అతను
మహా
దుష్టుడు
దుర్మార్గుడు.
ఆ
రాజ్యములో
బజారునందు
గాని,
గృహమునందుగాని
యేనాడు
కూడను
జ్యోతులు
వెలిగినటువంటివి
గావు.
ఆ
రాజ్యములో
ఎవ్వరికినీ
కనుపించేవారు
కాదు.
దీపము
వెలుతురు
యేనాడు
చూచినవారు
కాదు.
అంతటి
దుర్మార్గుడు
యీ
నరకాసురుడు.
3
▾
Meaning
Keep
అనేక
మంది
రాజకన్యలను,
అనేక
మంది
స్త్రీలను
యువతులను
తీసుకువచ్చి
బంధించి
యనేక
విధములుగా
చెరసాలయందు
హింసించేవాడు.
ఈ
బాధలను
తట్టుకొనలేక
అనేక
మంది
కృష్ణునికి
మొరపెట్టుకున్నారు.
మానవాళినే
నిర్మూలము
గావించటానికి
వుద్భవించిన
రాక్షసుని
సంహరించి
జీవనోద్ధారము
చెయ్యాలని,
మానవకళ్యాణము
చేకూర్చాలని
యాచించారు.
ఎవరిని
హింసించినారో
వారివలనే
మరణము
ఏర్పడాలి.
కత్తితో
సంహరించినవానికి
కత్తితోనే
మరణము
వుంటున్నాది.
దుర్గుణములతో
ప్రవర్తించే
మానవునికి
దుర్గుణములే
అతనిని
హింసిస్తాయి.
అదేవిధముగా
యీనాడు
స్త్రీలను
అనేక
విధములుగా
హింసించినటువంటి
దుర్మార్గుడు
కనుక
స్త్రీలతోనే
అతని
మరణము
గావించాలి.
అందు
నిమిత్తమై
సత్యభామను
వెంటగొని
ఆ
నరకాసురుని
సంహరించాలి.
సంహరించిన
దినమే
యీ
నరక
చతుర్దశి.
దీనినే
నరక
చతుర్దశి
అని
పిలుస్తూ
వచ్చారు.
రెండవ
దినము
అమావాస్య.
ఆ
నరకాసురుని
బంధనవుండిన
పదహారు
వేల
మంది
కన్యలను
బంధవిముక్తి
గావించాడు
కృష్ణుడు.
వారిని
వారి
వారి
స్వస్థానములకు
పొమ్మని
ఆజ్ఞాపించాడు
కృష్ణుడు.
కానీ
యీ
పదహారువేలమంది
గోపికలు
కూడను
కృష్ణుని
పాదములపై
బడి
ప్రార్థించారు.
స్వామి
యింతకాలము
యీ
చెరసాలయందుండి
యీ
దుర్మార్గుని
వశమునందు
వుండుట
చేత
సమాజములో
ప్రతి
వ్యక్తి
కూడను
మమ్ములను
శంకిస్తారు.
మమ్ములను
సమాజము
గౌరవించదు.
అలాంటి
అగౌరవముతో
జీవించే
జీవితముకంటె
నీ
పాదములకు
అంకితము
గావటం
చాలా
వుత్తమ
మన్నారు.
ఇన్ని
విధముల
మా
ప్రాణములు
రక్షించిన
నీవు
మమ్ములను
పోషించలేవా?
కనుక
మమ్ములను
రక్షించి
మమ్ములను
ఆదరించి,
మమ్ములను
పోషించవలసినదని
కోరారు.
ఇంత
లోకాన్నే
భరించే
నీవు
మమ్ములను
భరించలేవా?
అని
ప్రార్థించేటప్పటికి
యీ
పదహారు
వేల
మంది
గోపికలను
నేను
రక్షిస్తాను,
భరిస్తానని
వాగ్దానమిచ్చారు.
ఈ
పదహారు
వేల
మంది
గోపికలను
భరించినటువంటి
వాడు
కనుకనే
భర్త
అని
పేరు
వచ్చింది.
భర్త
అనగా
husband
అని
మొగుడని
చెప్పటానికి
వీలులేదు.
భరించేవాడు
కనుక
భర్త
అని.
భరింపబడేది
కనుక
భార్య
అని
అర్థము.
కనుక
యీ
పదముల
అర్థమును
మనము
గుర్తించుకొనలేక
పదహారు
వేలమంది
గోపికలను
పెండ్లాడినాడు
కృష్ణుడని
కూడను
ఒక
అపవాదముక్రింద
మాట్లాడుతూ
వచ్చారు.
కేవలము
అంకితమైన
వారు
యీ
పదహారు
వేల
మంది
గోపికలు.
వారి
జీవితమును
వుద్ధరించి
ఆదరించి
భరించినటువంటి
వాడు
కనుకనే
కృష్ణునికి
భర్త
అని
పేరు
వచ్చింది.
కనుక
యీ
అమావాస్య
దినము
గోపికలను
భరించిన
దినము.
చతుర్దశి
దినము
నరకాసురుని
వధించిన
దినము.
ఈ
అమావాస్య
దినము
పూర్ణ
చీకటిగా
వుంటుంది.
అంధకారముగా
వుంటుంది.
ఇంత
అంధకారములోపల
మా
జీవన
జ్యోతిని
వెలిగించినవాడు
కనుకనే
యీనాడు
జీవితమనేది
అంతా
కూడను
పౌర్ణిమగా
వుండాలని
ప్రార్థించారు.
కనుకనే
యీనాడు
కేవలము
అమావాస్య
అంధకారము
అయినప్పటికిని
ఎక్కడ
చూచినా
కూడను
యీ
మతాబులు
వెలిగించి
అనేక
విధములుగా
జ్యోతులు
వెలిగించి
యీనాడు
ఒక
పూర్ణిమ
మాదిరి
యీ
రాత్రినంతను
అనుభవిస్తూ
వచ్చారు.
4
▾
Meaning
Keep
ఆనంద
వుత్సాహముల
చేత
యీవిధమైన
వైభవములను
అనుభవిస్తూ
వచ్చారు.
దీనికి
వైజ్ఞానికమైన
మరొక
అర్థము
కూడా
వుంటున్నది.
గడచిపోయినది
వర్షాకాలము.
ఎక్కడ
చూచినా
నీరు,
బురద
యీవిధమైన
మాలిన్యముచేత
అనేక
విధములైన
క్రిమికీటకాదులు
అభివృద్ధియై
పోతున్నాయి.
యిలాంటి
క్రిమికీటకాదుల
చేత
మానవునికి
అనారోగ్యము
అభివృద్ధి
అవుతుంటాయి.
ఈ
విధమైన
మతాబులు
కాల్చటం
చేత
యీ
పొగ
చేత
యీ
విషమయమైన
మందుల
చేత
ఆ
క్రిమికీటకాదులు
నశిస్తాయి.
తద్వారా
మానవుని
యొక్క
ఆరోగ్యము
ఆనందము
అభివృద్ధి
గావిస్తుంది.
అనేక
విధములైన
అంతరార్థములు
పురస్కరించుకొనియే
భారతీయుల
పండుగలు
యేర్పడుతూ
వచ్చినాయి.
ఇక్కడ
మరొకటి.
ఏకోహం
బహుస్యాం
అనే
వేదవాక్యమును
పురస్కరించుకొని
యిక్కడ
మనము
యీనాడు
జ్యోతిని
వెలిగిస్తుంటాము.
అనేక
విధములుగా
మనము
యీ
అలంకారము
చేస్తాము.
కాని
మొట్టమొదట
ఒక్క
జ్యోతిని
మాత్రమే
వెలిగించి
ఆ
జ్యోతి
ద్వారా
అన్ని
జ్యోతులను
వెలిగిస్తూ
పోతాము.
ఇన్ని
వేల
జ్యోతులను
వెలిగించేది
ఒక
జ్యోతి.
ఆ
ఒక్క
జ్యోతియే
అనేక
జ్యోతులను
వెలిగించుతూ
వచ్చింది.
ఆ
ఏక
జ్యోతియే
పరంజ్యోతి.
మిగిలినవి
జీవన
జ్యోతులు.
ఈ
పరంజ్యోతి
ఒక్కటి
మాత్రమే
జీవన
జ్యోతులనంతా
వెలిగిస్తూ
వచ్చిందని
ఏకోహం
బహుస్యాం.
ఆ
ఒక్క
జ్యోతియే
అనేక
జ్యోతులుగా
రూపొందింది.
అట్టి
పారమార్థికమైన
అర్థాన్ని
కూడను
నిరూపించిన
దినము
యీ
దీపావళి
దినము.
ఐతే
యీ
దీపములంతా
కూడను
కేవలము
బాహ్యమైన
అంధకారమును
మాత్రమే
దూరము
గావిస్తున్నది.
ఈ
జ్యోతికి
మరొక
సుగుణము
కూడను
వుంటున్నది.
దీపము
ఎక్కడ
పెట్టినప్పటికి
అది
ఊర్ధ్వస్థితికే
ప్రయాణము
అవుతుందిగాని
అధోస్థితికి
కాదు.
అనగా
ఉన్నత
స్థాయికే
పోతుంది
జ్ఞానమార్గము,
పుణ్యమార్గమునకే
అది
ప్రయాణము
సల్పుతుంది.
జ్యోతిని
వెలిగించాలంటె
నాలుగు
పదార్థములు
వుండాలి.
ఒకటి
ప్రమిద.
రెండవది
ఆయిల్.
మూడవది
వత్తి.
నాల్గవది
అగ్గిపెట్టె.
ఈ
నాలుగులో
యే
ఒక్కటి
లేకపోయినా
మనము
జ్యోతిని
వెలిగించలేము.
ఈ
నాలుగు
కూడను
తప్పనిసరిగా
వుంటుండాలి.
అయితే
యింత
ఏ
చీకటిని
పోగొడుతున్నాది
బాహ్యమైన
చీకటిని
పోగొడుతున్నాది.
ఒకానొక
సమయములోపల
హనుమంతుడు
సీతాన్వేషణ
నిమిత్తమై
లంకనంతా
అగ్గిపెట్టి
పర్వతము
పైన
కూర్చొని
లంకనంతా
చూస్తున్నాడు.
ఆనాడు
చిమ్మచీకటిలో
కమ్ముకున్న
లంకా
పట్టణమంతా
పట్టపగలుగా
వెలుగుతున్నాది
యీ
అగ్నిచేత.
రావణుడు
మహా
శక్తివంతుడు.
అరువది
నాలుగు
విద్యలు
నేర్చిన
ప్రవీణుడు.
మహా
శక్తి
సామర్థ్యములు
కలిగిన
మేఘనాధుడు
అనే
కుమారుడు
కలిగినవాడు.
బలవంతుడైన
కుంభకర్ణుని
తమ్మునిగా
కలవాడు.
మహా
శ్రీమంతుడైన
కుబేరునికి
తమ్ముడైన
వాడు.
పదితలలు,
యిరవై
చేతులు
కలిగినవాడు.
కానీ
యిన్ని
కలిగిన
యితనిని
ఎవరైనా
రక్షించగలిగారా?
లంకా
పట్టణమంతా
పట్టపగలుగా
వెలుగుతూ
వుండినప్పటికిని
రావణుని
మనస్సులోపల
అంధకారమనే
చిమ్మచీకటి
కప్పుకుంటున్నాది
అజ్ఞానము.
5
▾
Meaning
Keep
అదే
అహంకారము.
అదే
ఆడంబరము.
రాగద్వేషములతో
కూడిన
రావణాసురుని
హృదయము
చిమ్మచీకటిగానే
వుంటున్నాది.
ఈ
చీకటిని
పోగొట్టేవారు
ఎవరు?
ఇది
కేవలము
జ్ఞాన
జ్యోతి
వలనే
యీ
చీకటి
పోతుంది
తప్ప
అన్యజ్యోతులతో
యీ
చీకటి
పోయేది
కాదని
స్మరించాడు.
ఐతే
యీ
జ్ఞాన
జ్యోతిని
యేవిధముగా
మనము
వెలిగించాలి.
ఈ
అంతర్
అంధకారము
నిర్మూలము
గావించాలంటె
ఆత్మ
జ్యోతి
కావాలి.
జ్ఞాన
జ్యోతి
నివ్వాలి.
దీనికి
కూడను
నాలుగు
పదార్థములు
వుండాలి.
వైరాగ్యమే
దీనికి
ప్రమిద.
భక్తియే
దీనికి
తైలము.
చిత్తైకాగ్రతే
దీనికి
వత్తి.
తత్వజ్ఞానమే
అగ్గిపెట్టె.
ఈ
నాలుగు
లేకుండా
వుండిన
ఆత్మజ్ఞానమనేది
మనకు
లభ్యము
కాదు.
అన్నింటికిని
వైరాగ్యమనే
ప్రమిద
అత్యవసరము.
అదే
ఆధారమైనది.
ఈ
వైరాగ్యమే
లేకుండిన
యింక
ఏ
విధమైన
విద్యలు
చదివినప్పటికిని
ఎన్ని
శాస్త్రములు
చదివినప్పటికిని,
ఎంత
వేదములు
పఠించినప్పటికిని
ప్రయోజనము
లేదు.
కనుకనే
నకర్మణా,
నప్రజయా,
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానసు
అనింది
వేదము.
వైరాగ్యమనగా
ఏమిటి?
రాగము
లేకపోవటమే
వైరాగ్యము.
దేహమే
నేను
అదే
అహంకారము.
ఈ
దేహమునకు
సంబంధించిన
సమస్త
పదార్థములు
నావి
నావి
అనే
మమకారము.
ఈ
అహంకారము,
మమకారము
రెండు
చేరే
యీ
రాగముగా
మారిపోతున్నాయి.
ఈ
రాగము
చేతనే
అజ్ఞానమనే
రోగములో
పడిపోతున్నాడు
మానవుడు.
కనుక
యీ
రాగమనే
రోగము
యేవిధముగా
నిర్మూలము
చెయ్యాలి.
విచారించాలి.
ఈ
జగత్తు
ఏమిటి?
నిద్ర
ఏమిటి?
సుషుప్తి
ఏమిటి?
ఈ
మూడు
కాలములను
మనము
చక్కగా
విచారణ
చేసినప్పుడు
జాగ్రత్త
అంతా
జడము.
దేహమంత
జడమయమైనదే.
కానీ
నడుస్తుండాది.
చూస్తుండాది.
మాట్లాడుతుండాది.
వింటున్నాది.
అనుభవిస్తుండాది.
దీనిని
జడమని
చెప్పటానికి
యేరీతిగా
వీలవుతుంది.
కాలోచితముగా
చైతన్యము
ప్రవేశించి
జడమును
కదలింపచేస్తూ
వుంటుండాది.
అంతేగాని
దేహము
చైతన్యము
కాదు.
గడియారము
వుంటుండాది.
గడియారమునకు
కీయిచ్చినప్పుడు
ముండ్లన్నీ
కదులుతున్నాయి.
కదిలినంత
మాత్రమున
ప్రాణమున్నట్టా
కాదు.
ఆ
కీ
ఆధారము
చేతనే
యీ
ముళ్లు
తిరుగుతున్నాయి.
కనుక
లోపల
ఆత్మశక్తి
వలనే
సమస్త
అంగములు
కూడను
పని
చేస్తున్నాయి.
దీనినే
వేదము
నీలతోయదమధ్యస్థా
విద్యుల్లేఖేన
భాస్వరా
అని
చెప్పుతుంది.
విద్యుల్లేఖ
అనేది
మన
Spinal
column
తొమ్మిది,
పన్నెండు
మధ్య
లోపల
విద్యుల్లేఖ
వలె
ఆ
దివ్యజ్యోతి,
జ్ఞాన
జ్యోతి
వెలుగుతూ
వుంటుండాది.
అక్కడ
ఆ
విధముగా
సంచరించటము
చేతనే
main
switch
heart
అనేది
పని
చేస్తుండాది.
ఈ
main
switch
ఆన్‌లో
వుండినంతవరకు
అన్ని
అంగములలో
జ్యోతులు
వెలుగుతున్నాయి.
main
switch
తీసేసి
ఏ
రూమ్‌లో
switch
వేసినా
లైటు
రాదు
మనకు.
కనుక
ఆ
main
switch
లోపల
ఏముంటున్నాదో
అదే
దివ్యమైన
ఆత్మభావము
పెట్టుకోవాలి.
6
▾
Meaning
Keep
కనుక
యీ
దేహమనేది
జడమే.
అయితే
పెరుగుతూ
వుండాదే.
తరుగుతూ
వుండాదే
అని
కొంత
మందికి
సందేహము
కలుగవచ్చు.
పెరగటము
తరగటములో
చైతన్యమును
గుర్తించటానికి
వీలవుతుందా?
ఇది
చైతన్యమని
చెప్పటానికి
సాధ్యమవుతుందా?
ఇల్లంతా
వూడ్చి
దినము
యింత
చెత్త
తీసుకొని
ఒక
గుంతలో
వేస్తాము.
ఈ
విధముగా
ఒక
నెల
రోజులు
వేసేటప్పటికి
దిబ్బ
పెరిగిపోతుంది.
ఈ
దిబ్బ
పెరగటానికి
చైతన్యమా
కారణము.
చెత్త
వేస్తూ
వేస్తూ
వుంటే
దిబ్బ
పెరుగుతూ
పెరుగుతూ
పోయింది.
అదే
విధముగనే
దేహమనే
పెద్ద
దిబ్బ
దినము
యిడ్లి
సాంబారు,
ముద్దపప్పు
అన్నీ
వేస్తూ
వేస్తూ
వుంటే
యీ
దేహమనే
దిబ్బ
పెరుగుతున్నాది.
ఇదంతా
చెత్త.
మనము
తినే
తిండంతా
చెత్తతో
సమానము.
ఈ
చెత్తను
వేయకుండా
పది
దినములు
పెట్టండి
అస్థిపంజరమై
పోతుంది.
తగ్గిపోతుంది.
కాబట్టి
యిది
చైతన్యమని
చెప్పటానికి
వీలులేదు.
దేహము
జడమే.
ఈ
విధముగా
విచారణ
చేస్తూ
చూచినప్పుడు,
మనము
రాత్రి
పండుకున్నాము.
ఈ
దేహము
ఒక
పరుపుపైన
పడిపోయింది
దిబ్బవలె.
లేక
ఒక
మాంసము
ముద్దవలె
పడిపోయింది.
కన్నులు,
చెవులు,
నోరు,
ముక్కు,
కాళ్లు,
చేతులు
అన్నీ
వుంటున్నాయి
అని
అనుకుంటున్నాము.
కాని
రాత్రి
స్వప్నము
వచ్చింది.
ఏమేమో
మాట్లాడుతున్నాము
ఎవరితోనో
పోట్లాడుతున్నాము.
ఎక్కడెక్కడో
తిరుగుతున్నాము.
ఎన్ని
పనులో
చేస్తున్నాము
ఎవరెవరినో
చూస్తున్నాము.
ఏమేమో
వింటున్నాము.
అక్కడ
వినేది
ఎవరు
చెప్పు.
అక్కడ
సంచరించిన
పాదములు
ఎవరివి?
అక్కడ
పనులు
చేసిన
చేతులు
ఎవరివి?
అక్కడ
మాట్లాడిన
నోరు
ఎవరిది!
అక్కడ
చూచిన
కన్నులు
ఎవరివి?
ఎవరు
నీవు.
అంతా
మాయ.
అన్నీ
చూశావు.
అన్నీ
చేశావు.
అన్నీ
విన్నావు.
అన్నీ
చెప్పావు.
కాని
ఎంతవరకు
యిది.
మెలకువ
వచ్చేటప్పటికి
అంతా
పోయింది.
కలలో
చూచినవన్నీ
కూడను
జగత్తులో
మాయ.
కలలో
వుండినప్పుడు
జాగ్రత్త
శూన్యము.
జాగ్రత్తలో
కల
లేదు.
కాబట్టి
కలలో
అది
మాయ.
సుషుప్తిని
మనము
విచారించుకుందామంటే
యిది
కేవలము
ఒక
ప్రతిబింబమే.
అది
కారణ
స్వరూపమైనటువంటిది.
ఆ
కారణము
దేని
యొక్క
Reflection
మహాకారణము
యొక్క
Reflection.
కనుక
యీ
మూడు
స్థానములందు
మనము
విచారించినప్పుడు
ఏదీ
శాశ్వతము
లేదు.
జాగ్రత్తలో
దేహము
స్వప్నములో
లేదు
స్వప్నములో
చూచిన
మాయ
సుషుప్తిలో
కనుపించదు.
కనుక
యివన్నీ
కేవలము
అనిత్యము
అశాశ్వతములనే
సత్యాన్ని
గుర్తించటమే
వైరాగ్యమన్నారు.
అన్నీ
వదలిపెట్టమని
కాదిక్కడ.
ఈ
దేహమును
ఆధారముగా
పెట్టుకొని
నీవు
చేయవలసిన
కర్తవ్యాన్ని
నిర్వర్తించు.
ఈ
విధమైన
కర్తవ్యమును
నిర్వర్తించే
నిమిత్తమై
కాయమును
మనకు
అనుగ్రహించాడు.
అయితే
యీ
కాయము
ఏ
రీతిగా,
పరోపకార
సంబంధమైన
పనులలో
దీనిని
ప్రవేశపెట్టాలి.
దీని
స్వార్థము
స్వప్రయోజనము
నిమిత్తమై
దీనిని
ప్రవేశపెట్టకూడదు.
7
▾
Meaning
Keep
తనకు
తాను
కూడను
యీ
యింద్రియములను
అధికముగా
పెట్టుకొని
యీ
యింద్రియముల
యొక్క
శక్తి
సామర్థ్యముల
చేత
పరులకు
ఆనందము
నందించే
త్యాగ
భావము
కలిగి
వుండాలి.
శరీర
మాద్యం
ఖలు
ధర్మసాధకమ్.
ఈ
శరీరమనేది
ధర్మాచరణ
నిమిత్తమై
ఏర్పడినది.
ధర్మమనగా
ఏమిటి?
తెల్లవారి
స్నానము
చేయటం,
సంధ్యవార్చటం,
భోజనం
చేయటం
యివా
ధర్మములు.
ఇతరులు
తనను
యేవిధముగా
గౌరవించాలని
ఆశిస్తున్నాడో
ఆ
విధముగా
తాను
యితరులను
గౌరవించాలి
అదే
నిజమైన
ధర్మము.
ఇతరులు
యేవిధముగా
వుంటుంటే
మనము
మంచిదని
భావిస్తున్నామో
మనము
ఆ
విధముగా
మంచిగా
వుండాలి.
ఇతరులు
యేమి
చేస్తే
దోషమని
మనము
నిందిస్తున్నామో
ఆ
దోషము
మనము
చేయకుండా
వుండాలి.
అదే
నిజమైన
ధర్మము.
ధర్మమనగా
మన
హృదయానికి
సమ్మతమైన
మార్గమును
మనము
అనుసరించాలి.
హృదయసాక్షిగా
మనము
అనుభవించాలి.
ఇదే
నిజమైన
ధర్మమన్నారు.
దీనినే
Follow
the
master.
నీ
యొక్క
హృదయాన్ని
నీవు
అనుసరించు.
అప్పుడే
నీకీ
వైరాగ్యము
ప్రాప్తిస్తుంది.
Face
the
devil.
దీని
నిమిత్తమై
Fight
to
the
end.
Finish
the
game
యిదే
నీ
జీవిత
లక్ష్యము.
ఇలాంటి
రహస్యాన్ని,
యిలాంటి
సత్య
సూక్తులను
లోకానికి
అందించే
నిమిత్తమై
అనేక
విధములుగా
అవతార
తత్వముల
లోపల
యిలాంటి
చరిత్రలంతా
పవిత్రమైన
మార్గములో
ప్రవేశపెడుతూ
వచ్చారు.
కనుకనే
కబీరు
కూడను
చెప్పాడు.
దుర్మార్గులకు
నమస్కారము.
సన్మార్గులకు
నమస్కారము
అన్నాడు.
ఇరువురికి
నమస్కారము
చేయటములో
అర్థమేమిటి
వున్నాది.
ఇరువురికి
నమస్కారము
చేయటములో
అంతరార్థము
వుంటున్నాది.
దుష్టులు,
దుర్మార్గులు
అయిన
వారికి
నమస్కారము
ఎందుకు
చెయ్యాలి.
అప్పుడు
కబీరు
చెప్పాడు.
ఓ
దుర్మార్గులారా!
మీ
యొక్క
సంయోగము
నాకు
వుండకూడదు
కనుక
మీకు
నమస్కారము.
ఓ
సన్మార్గులారా!
మీతో
వియోగము
కలుగకూడదు
కనుక
మీకొక
నమస్కారము.
దుర్మార్గులతో
అయ్యా
నీతో
సంబంధము
నాకు
వద్దు
ఒక
నమస్కారము
దూరముగా
పొండి
అని
వారికి
నమస్కారము
చేయటము
సన్మార్గులను
అయ్యా
నీవు
పోవద్దు
నన్ను
వదలవద్దు
నీ
సంయోగము
వదలి
వుండలేను
అని
వానికొక
నమస్కారము.
ఈ
విధముగా
దుష్టులకు
నమస్కారము
చేసి
దూరము
పెట్టాలి.
మంచి
వానికొక
నమస్కారము
చేసి
సర్వము
అర్పితము
గావించుకుంటే
యిదే
నీకు
ధర్మము.
అనగా
దుష్ట
భావములు,
దుష్టశక్తులు,
దుష్టాచారములు,
దుష్టసంకల్పములు
మనము
దూరము
నెట్టి
సద్భావములు,
సదాచారములు,
సద్గుణములు,
సత్సంపత్తిని
మనము
అభివృద్ధి
గావించుకుంటూ
పోవాలి.
దీనినే
వేదమునందు
కూడను
అందరు
మనము
భగవంతుని
బిడ్డలము.
అందరు
కలసి
మెలసి
వుంటుండాలి.
అందరు
మనశక్తిని
సద్వినియోగము
చేసుకోవాలి.
అని
ప్రబోధిస్తూ
వచ్చింది.
అదే
మనకు
శాంతి
అని
చెప్పింది.
సహనా
వవతు,
సహనా
భునక్తు,
సహవీర్యం
కరవావహై
యీ
విధముగా
మనము
కలసి
మెలసి
వుందాము.
8
▾
Meaning
Keep
కలసి
మెలసి
తిరుగుదాం
-
కలసి
మెలసి
మెలగుదాం
తెలుసుకున్న
సత్యమును
తెలివితో
బోధించుదాం
అందరూ
కలసి
మెలసి
వుంటుండాలి.
అంతేకాదు.
కలసి
మెలసి
కలతలేక
కలసి
మనము
జీవిద్దాం
అనింది.
ఈ
విధముగా
వేదమునందు
అనేకత్వములో
వున్న
ఏకత్వమును
ఎంతనో
బోధించినప్పటికిని
యేదో
స్వార్థము,
స్వప్రయోజనము
కలిగిన
వారు
యెప్పుడు
కూడను
భిన్నత్వాన్ని
భావించుకుంటూ
పోతున్నారు
గాని
ఏకత్వమునకు
యేమాత్రము
కూడను
మనసును
ప్రవేశపెట్టటం
లేదు.
కనుక
అనేకమైన
పర్వదినములలో
వుండిన
విశిష్టమైన
ధర్మాన్ని
మనము
గుర్తించాలి.
దుష్టులను
నశింప
చేసి,
దుష్టుల
మరణము
చేత
లోకము
ఒక
విధమైన
శాంతి
భద్రతలను
చేకూర్చింది
అనే
వుద్దేశ్యము
తోనే
ఆ
దుష్టులు
మరణించిన
దినము
కూడను
ఒక
పండుగగా
మనము
అనుభవిస్తూ
వచ్చాము
నరకాసురుని
సంహరించిన
దినము.
నరకాసురుడనగా
మనలో
వున్న
దుర్గుణములను
యీనాడు
మనము
సంహారము
చేయాలి.
అందులో
దాగివున్న
పదహారు
వేలమంది
గోపికలే
సద్గుణములు.
ఈ
సద్గుణములనే
గోపికలను
మనము
పరమాత్మునికి
అంకితము
చెయ్యాలి.
అటువంటి
రక్షణలోనే
యీ
తత్వము
పోషింపచేసుకోవాలి.
కనుక
యీ
విధమైన
అంతరార్థమును
ప్రబోధించిన
దినము
యీ
నరక
చతుర్దశి.
ఈ
ఆనందమును
అనుభవింప
చేసిన
దినము
కనుకనే
జగత్తంతా
దేదీప్యమానముగా
వెలుతురులో
నిండి
వుండాలని
వెలుగును
మనము
అభివృద్ధి
చేస్తున్నాము.
దీపములు
ముట్టిస్తున్నాము.
ఏనాడు
కూడను
వెలుగు
చూడని
వారు
నరకాసురుని
యొక్క
చెరలో
వుండిన
స్త్రీలు
యీ
బంధ
విమోచన
జరిగిన
తరువాత
ఆనాడు
వారు
లైట్లంతా
చూస్తూ
వచ్చారు.
దీపములు
చూస్తూ
వచ్చారు.
దీపములు
వెలిగిస్తూ
వచ్చారు.
అసురత్వమనే
దుర్గుణము
మనలో
వుండినంత
వరకు
మనకు
ఎప్పుడూ
చీకటే.
కనుక
యీ
దుష్ట
శక్తులను
మనము
దూరము
చెయ్యాలి.
దుష్ట
భావములు
సంహరించాలి.
దివ్యత్వాన్ని
వెలిగించాలి.
పవిత్రములో
నింపాలి.
ఈ
విధమైన
అంతర్బోధ
గావించిన
దినమే
యీ
నరక
చతుర్దశి.
ఈ
పవిత్రమైన
స్థితి
మనము
పొందగలిగినామనే
ఆనందోత్సాహముల
చేత
యీ
విధమైన
మతాబులు
అంతా
కాలుస్తూ
వచ్చారు.
సంహరించిన
శబ్దముక్రింద
దుష్టశక్తులంతో
కూడను
యీరకమైన
టపాసులలో
శబ్దమును
పేల్చుకుంటూ
వచ్చారు.
ఈ
శబ్దమును
విన్నప్పుడంతా
కూడను
యీ
పదహారు
వేల
గోపికల
లోపల
ఓ
వాని
శిరస్సు
ఖండించినాడు
కృష్ణుడు
అనుకోటం,
వారు
ఆనందాన్ని
అనుభవించటము.
నరకాసురుని
సంహారము
మనకు
గుర్తుగా
భావించుకుంటూ
వచ్చారు
యీ
శబ్దానంతా.
ఏ
విధమైన
గుణములతో
మనము
జీవిస్తామో
ఆ
గుణముల
యొక్క
స్వభావము
మనలను
శిక్షిస్తుంది.
స్త్రీలను
హింసించినవాడు
కనుకనే
నరకాసురుడు
స్త్రీ
చేతనే
హింసించబడ్డాడు.
యద్భావం
తద్భవతి.
కనుకనే
కృష్ణుడు
యేమాత్రము
ప్రవేశించలేదు
ప్రక్కనుండి
ప్రోత్సహించాడు.
9
▾
Meaning
Keep
అయితే
దీనికి
మరొక
కథలు
కూడా
కొన్ని
వుంటున్నాయి.
నరకాసురుడు
అగ్నిఅస్త్రం
వేయటం
వలన
కృష్ణుడు
మూర్ఛిల్లినట్లు
అతని
మూర్ఛకు
సహించుకోలేక
సర్వ
విద్యలు
నేర్చుకున్న
సత్యభామ
తానే
అతని
వద్దనున్న
అంబును
తీసుకొని
యుద్ధమును
ప్రారంభించినట్టు
కొన్ని
చరిత్రలు
రాస్తూ
వచ్చారు.
కానీ
యిది
సరియైనది
కాదు.
సత్యభామ
ప్రకృతి
స్వరూపిణి.
కేవలము
కృష్ణుని
భార్యగా
మనము
భావించరాదు.
ప్రకృతిలో
సర్వ
అన్యాయములకు
గురిచేసిన
మానవుని
ప్రకృతి
చేతనే
హింసింపచేయాలి.
ఇదే
ప్రకృతి
యొక్క
ధర్మము
Law
of
Nature
ప్రకృతిని
బాధపెట్టినవాడు
ప్రకృతి
తోనే
శిక్షింపబడాలి.
ఈ
విధముగా
అనేక
అంతరార్థముల
చేత
యీ
పర్వదినములను
మనము
అనుభవిస్తూ
వస్తున్నాము.
నవరాత్రులు
కూడను
అట్లనే.
దుర్గ,
లక్ష్మి,
సరస్వతి
ముగ్గురు
యేకమూర్తులై
పోయి
చాముండిగా
తాను
స్వరూపము
ధరించి
మహిషాసురుని
మర్దన
గావించిన
దినము.
పాడ్యమి
నుండి
నవమి
వరకు
యుద్ధము
చేయటము
వలనే
యీ
తొమ్మిది
దినములు
ఒక
పూజగా
మనము
చేస్తూ
వచ్చాము.
అనగా
దుర్గ,
లక్ష్మి,
సరస్వతులు
ప్రత్యేకమైన
స్త్రీ
రూపములు
కాదు.
ఇచ్ఛాశక్తి,
క్రియాశక్తి,
జ్ఞానశక్తి.
ఇచ్ఛాశక్తి
దుర్గ.
క్రియాశక్తి
లక్ష్మి.
జ్ఞానశక్తి
సరస్వతి.
ఈ
మూడింటి
ఏకత్వము
చేతనే
సమ్మిళితమైన
స్వరూపమే
మహాశక్తిగా
మారింది.
ఈ
మహాశక్తి
చేతనే
మహిషాసురుడు
హతమైపోయాడు.
అందుచేత
నవమి
రోజు
ఆయుధ
పూజ
అని,
యింక
ఆయుధములతో
పని
లేదని
చెప్పి
ఆయుధములకు
విశ్రాంతి
యిస్తూ
వచ్చారు.
రాక్షస
నాయకుడతను.
ఇంద్రాది
దేవతలను
జయించాడు.
కాని
అట్టి
క్రూరుని
సంహరించిన
దినము
కనుక
యీ
దినము
ఆయుధపూజగా
మనము
చేసుకుంటూ
వచ్చాము
ఇట్లా
ఒక్కొక్క
పండుగకు
అంతరార్థములు
వుండటము
చేతనే
భారతీయులు
ఆరాధనా
రూపకముగా,
ఒక
భగవత్
స్వరూపకముగా
భావిస్తూ
వచ్చారంగాని
కేవలము
ఒక
మూర్ఖత్వముగా
గాని,
అమాయకత్వముగా
గాని,
కేవలము
మొరటుగా
గాని
చేసుకుంటూ
వచ్చే
పూజలు
కావు
యివి.
ఇవన్నీ
మూఢనమ్మకములని
చెప్పి
బోధించేవారు
లేకపోలేదు.
అంతరార్థములు
తెలియక
పోవటం
చేతనే
వారు
ఆ
రీతిగా
విశ్వసిస్తున్నారు.
ఒక్కొక్క
పండుగ
దినము
అంతరార్థము
ప్రబోధించే
మహనీయులు
లేకపోటం
కూడా
దీనికి
మూలకారణము.
కాని
ఏ
ఒక్కటి
కూడా
అర్థము
లేకుండా
భారతీయులు
అనుసరించిన
వారు
కాదు.
ప్రతి
దానికి
అంతర్బహిరర్థములు
వుంటున్నాయి.
అది
ప్రాచీన
కాలము
నుండి
మహర్షుల
తత్వము
చేతనే
యిది
అభివృద్ధి
అవుతూ
వస్తున్నాయి.
కనుక
మన
పర్వదినములకు
సరైన
అర్థములు
గుర్తించి
వర్తించటానికి
ప్రయత్నించాలని
ఆశిస్తున్నాను.
నరకాసుర
సంహారమనగా
ఏమిటి!
మన
యందున్న
అసురత్వమును
సంహారము
చేయటము.
కనుక
యీనాడు
మనము
నరకాసుర
సంహారము
చేసుకోటంలో
వున్న
అంతరార్థమేమనగా
మనలో
వున్న
యీ
దుర్గుణములను,
అసురత్వమును,
దురాలోచనలు,
దుశ్చింతలు
దుశ్చర్యలను
దూరము
చేసుకొని
సద్భావములు,
సదాలోచనలు,
సచ్చింతనలు
అభివృద్ధి
పరచుకోవాలని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Make Your Life Worthwhile in Nāma-saṅkīrtana!
Next
Karma Is Done Only for Purity of Citta!
→