The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 150

Poem 150

వివిధ శాస్త్రచయము వేదవేదాంగముల్జీవి మనసు తెరను చీల్చలేవుతెరకు యివల జీవి దేవుడవ్వల నుండుకార్యమివలనవల కారణంబు

In plain words

Ever so many śāstras, the Vedas and the Vedāṅgas cannot tear through the screen of the jīva's mind. On this side of the screen is the jīva; on that side dwells God; the effect is on this side, on that side the cause.

Also read

వివిధ శాస్త్రచయము వేదవేదాంగముల్ జీవి మనసు తెరను చీల్చలేవు తెరకు ఇవల జీవి దేవుడవ్వలనుండు కార్యమివల, నవల కారణంబు.

సకల శాస్త్రచయము వేదవేదాంగముల్ జీవి మనసు తెరను చీల్చలేవు తెరకు యీవల జీవి దేవుడవ్వలనుండు కార్యమిలను అవ్వల కారణంబు