Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · What the Avatars mean
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
What the Avatars mean
23 February 1990, Śivarātri
1
▾
Meaning
Keep
His poems 309
నారాయణుని
బోధనమ్మియుండిన
చాలు
సామ
వేదము
మీరు
చదివినట్లె
నారాయణుని
వాక్కు
నమ్మియుండిన
చాలు
ఇల
యజుర్వేదంబు
నుడివినట్లె
నారాయణుని
వాక్కునమ్మి
సేవించిన
పుడమి
ఋగ్వేదము
నుడివినట్లె
నారాయణుని
బోధ
నమ్మియుండిన
చాలు
సకల
శాస్త్రములన్ని
చదివినట్లె
వాదమేల
యజుర్వేదమిదియె
చూడ
వాదమేల
అథర్వణవేదమిదియె
తుచ్ఛ
భావాలు
మదిలోన
తొలగియున్న
నిశ్చలంబుగ
బుద్ధిని
నిలుపుకొన్న
ఇంత
కన్నను
శివరాత్రి
ఏమి
కలదు?
…రూపులారా!
దివ్యజీవితానికి
ప్రాతిపదికము
ఆత్మ.
శరీరము
ఆత్మకు
క్షేత్రము.
సాంఘిక
జీవితము
ఆధ్యాత్మిక
…
…గామముగా
వుండాలి.
కాని
ఈనాటి
మానవుడు
దేహమునే
ఏకైక
సత్యముగా
విశ్వసించుట
చేత
ఆత్మ
…
ప్రబోధించవలసి
వచ్చింది.
వ్యక్తి
యొక్క
పరిణామమునకు
సాంఘిక
పరిణామమునకు
మూలము,
ఆధ…
…శ్వరేచ్ఛయే.
ఈశ్వరేచ్ఛయొక్క
ప్రతిబింబమే
సమాజము.
ఇట్టి
స్థానమునుండి
మానవుడు
ప్రవర్తించి
…
అహంకార
ప్రమేయమే
లేక
మానవుడు
తన
కర్తవ్యాన్ని
నిర్వహించగలడు.
కనుక
మానవుని
యొక్క
ప్రధాన
…
ఈశ్వరేచ్ఛయే.
ధర్మమనగా
సమాజమునుండి
వెలువడిన
ఈశ్వరేచ్ఛయొక్క
చైతన్యమే.
ఐశ్వర్యమనే
పదము
…
పుట్టినదే
ఈశ్వరత్వము.
శివుడన్నను,
శంకరుడన్నను
శుభప్రదమని
అర్థము.
శం
అనే
పదమునకు
చిదా…
…ని
అర్థము.
కర
అనగా
కలిగించువాడు.
శంకరుడనగా
చిదానందము
కలిగించువాడని
అర్థము.
…
ఆశ్రయించిన
వారలకు,
తనను
ఆరాధించిన
వారలకు
చిదానందమును,
సుఖమును
చేకూర్చునటువంటి
….
2
▾
Meaning
Keep
శివుని
యొక్క
స్వరూపమునందు
సృష్టి
యొక్క
రహస్యము
స్పష్టమవుతుంది.
తలపైనున్న
నెల
…
చైతన్యమునకు,
తలపైనున్న
గంగ
ప్రాణాధారమునకు,
శివుని
దేహముననున్న
పాములు
ప్రాణికో…
…కములు.
తాను
వున్నది
వెండికొండ.
తన
ఆప్తమిత్రుడు
ధనాధిపతి
యైన
కుబేరుడు.
ఇన్ని
వుండి
…డు
ఆది
భిక్షుకుడుగా
మారటానికి
కారణమేమి?
ధన
కనక
వస్తు
వాహనాదులు
దివ్యత్వమునకు
…లనే
సత్యాన్ని
జగత్తుకు
చాటే
నిమిత్తమై
తాను
యీ
విధముగా
సర్వమును
త్యజించాడు.
…కనే
శివుడు
సదానందుడుగా,
చిదానందుడుగా
మారాడు.
భగవంతునకు
మరొక
పేరు
కలదు.
ఈ
ప్రేమ
తత్వమును
సరిగా
గుర్తించినప్పుడు
జగత్తం…
స్వరూపము
ధరించినదనే
విషయము
అర్థము
కాగలదు.
ఆ
పేరే
సాంబశివుడు.
సా-అనగా
దివ్య…
…ంబ-అనగా
జగత్తు,
ఈశ్వరుడు
అనగా
పురుషుడు.
ప్రకృతి
పురుషుల
దివ్యమైన
సంబంధ
బాంధ…
ఈశ్వరత్వము.
సాంబశివుడను
పదమునకు
అర్ధనారీశ్వరుడని
మరొక
అర్థము.
ప్రకృతి
అంతయు
భగవంతుని
…క్క
భాగము.
ప్రకృతి
చైతన్యము
వ్యర్థమైనది
కాదు.
అహంకార
పరమైనప్పుడు
వికృతంగా
మారుతుంది.
…నప్పుడు
సుకృతంగా
రూపొందుతుంది.
ఈశ్వరునకు
మరొక
పేరు
కలదు.
యోగశిఖ
అని.
ఆకాశమే
అతని
యొక్క
వలువగా,
దిక్కు…
…ములుగా
కలిగినవాడు
కనుక
దిగంబరుడని
మరొక
పేరు.
పంచాననుడని
మరొక
పేరు
కలదు.
…
పృథ్వి,
జలము,
అగ్ని,
వాయువు,
ఆకాశము
అనే
పంచ
భూతములను
పంచముఖములుగా
ధరించిన
…
ఇతనికి
భూతనాథుడని
మరొక
పేరు.
భూతమనగా
సృష్టి.
సృష్టించబడిన
ప్రతి
ప్రాణికి
యితను
అధి…
…లా
సృష్టి
అంతయు
ఈశ్వరునియందే
ప్రతిబింబిస్తున్నది.
శుభంకరుడని
మరొక
పేరు.
అనగా
ఎల్లప్పుడు
శుభముగనే
వుండేవాడు.
లోకములో
…లు,
దేవతలు,
అవతార
పురుషులు
దేహమును
ధరించుట
చేత
దేహము
యెనాటికైనను
అశుభంగా
…తుంది.
కనుకనే
అశుభమైన
దేహమును
ధరించినవారు
శ్రీ
అని
తమ
పేరు
ముందు
వుంచుకుంటారు.
…
అశుభమైనది
కనుక
శ్రీ
అనే
శుభమును
ముందుంచు
కుంటారు.
శ్రీరాముడు,
శ్రీకృష్ణుడు,
శ్రీగణే…
…,
శ్రీవేంకటేశ
శుభంకరమైన
శ్రీ
పదమును
వుపయోగపెడుతున్నారు.
కాని
ఈశ్వరుడు
నిరంతరము
…ంకరుడే
కనుక
అతని
పేరు
ముందు
శ్రీ
అక్కర
లేదు.
శివుడంటారేగాని
శ్రీ
శివుడనరు.
శంకరుడంటా…
శ్రీశంకరుడనరు.
అదే
విధముగా
శ్రీ
ఈశ్వరుడని
అనరు.
అతనికే
కల్యాణమూర్తైన
శుభములక్కర
…
…నే
శుభంకరుడు.
సర్వ
శుభములను,
సర్వసుఖములను,
సర్వైశ్వర్యములను
అందించిన
వాడే
…
ఈశ్వరుడని
పేరు.
పక్షి
నుండి
పక్షే
పుడుతుంది.
మృగము
నుండి
మృగమే
పుడుతుంది.
పశువునుండి
…
పుడుతుంది.
3
▾
Meaning
Keep
మనిషినుండి
మనిషే
పుడతాడు.
అదే
విధముగా
దేవుని
నుండి
దేవుడే
పుడతాడు.
ప్రకృతి
…
యొక్క
సంబంధ
బాంధవ్యమే
మానవుడు.
కనుక
మానవుడు
కూడా
నిరంతరము
సదానందుడుగా
…,
శుభంకరుడుగానే
వుండాలి.
ఈ
ప్రకృతి
యొక్క
ప్రతిబింబమే
మానవుని
యొక్క
స్వరూపము
…
యొక్క
త్రినేత్రములు
త్రిలోకముల
యొక్క
ప్రతిరూపము.
త్రిశూలము
త్రికాలముల
యొక్క
…కము.
త్రిగుణములు
త్రిమూర్తికి
ప్రతిరూపము
కనుక
త్రిలోక,
త్రికాల,
త్రిమూర్తి
స్వరూపమే
ఈశ్వరత్వ…
…కమైన
ఈశ్వరత్వమును
హృదయములో
చిత్రించుకున్నప్పుడే
మానవత్వము
ఈశ్వరత్వముగా
రూపొం….
లోక
కళ్యాణము
చేకూర్చు
నిమిత్తమై
కంఠమునందు
విషమును
వుంచుకున్నాడు.
లోక
కళ్యాణా…మే
శిరస్సునందు
గంగను
ప్రసరింపచేస్తున్నాడు.
మానసిక
ప్రశాంతికై
చల్లని
చంద్రుని
తన
శిరస్సు…
…చుకున్నాడు.
మానవుడు
కూడా
ఈశ్వరునివలె
తయారైనప్పుడు
తనయందున్న
దుర్గుణములను
…
అణచుకొని
మంచిని
మాత్రమే
జగత్తునకు
ప్రసరింపచేయమని
దీని
యొక్క
అంతరార్థము.
వి…
మానవుడు
తనయందున్నట్టి
దుర్గుణములను,
దురాలోచనలను,
దుస్సంకల్పములను
అణచు…
…ద్గుణములను,
సదాలోచనలను,
సత్సంకల్పములను,
సదాచారములను
జగత్తునకు
అందించు…డే
మానవుడు
దేవునిగా
రూపొందుతాడు.
మానవుని
యొక్క
వాంఛాశక్తిని
కొంతవరకు
అదుపులో
వుంచుకోవాలి.
ప్రతివాంఛ
కూడా
…తంగా
రూపొందాలి.
మరణించిన
రావణుని
కళేబరముపైబడి
మండోదరి
ఏడ్చుచున్నది.
'నాథా
…ంద్రియములను
అదుపులో
వుంచుకున్నంత
కాలము
త్రిలోకములు
నీకు
స్వాధీనముగా
వుండే…
…వి.
ఏనాడు
నీ
వాంఛలకు
నీ
ఇంద్రియములను
స్వేచ్ఛావిహారము
గావించావో
ఆనాడే
నీ
పతన…
…ము
మొదలైంది.
నీ
పతనమునకు
గాని,
నీ
మంగళమునకు
గాని
మరొకరు
కారకులు
కాదు.
ఎవరివలనో
…
ఆపదలు
సంభవించవని
విచారించటము
అజ్ఞానము.
నీ
మనోనిగ్రహమే
నీకు
సర్వశుభములను
…స్తుంది.
ఇంద్రియములు
ధర్మసహితముగా
వుండినప్పుడే
నీకు
శాంతి
సౌఖ్యములు
చేకూరుతాయి
…ములలో
ధర్మ
అర్థ
కామ
అని
చెప్పబడినది.
నీ
అర్థ
కామములు
ధర్మరహితమైనప్పుడు
నీవు
పతన…
…తావు.
ధర్మసహితమైనప్పుడే
లోక
కళ్యాణానికి
కారకుడవవుతావు.
అర్థముకాని,
కామముగాని
…సహితముగా
అనుభవించవలెనని
దీని
యొక్క
అంతరార్థము.
ప్రతి
మానవునికి
ఇంద్రియ
నిగ్రహము
అత్యవసరము.
తనను
తాను
నిగ్రహించుకున్నవాడే
…లను
ఆజ్ఞాపించగలడు.
తన
ఇంద్రియములను
శాసించుకున్నవాడే
ఇతరులను
శాసించే
అధికా…ము
కలవాడు
అవుతాడు.
ఈ
నిగ్రహమునకే
దమమని
యింకొక
పేరు.
దమమును
సాధించినవాడే
దాం…డు.
దాంతుడే
నిజమైన
వేదాంతుడు.
వేదాంతము
తపస్సు
చేతనే
సాధ్యమవుతుంది.
ఇంద్రియ
నిగ్రహమే
…
…ద్రియ
నిగ్రహము
లేకున్న
తపస్సు
పతనంగా
మారిపోతుంది.
4
▾
Meaning
Keep
తప-పత.
ఇంద్రియ
నిగ్రహమున్నప్పుడే
…లవు.
ఇంద్రియములను
స్వేచ్ఛా
విహారము
గావించినప్పుడే
పతనమై
పోతావు.
కనుక
ప్రతి
మా…
…ద్రియనిగ్రహము
అత్యవసరము.
అప్పుడే
జీవుడు
దేవుడుగా
మారగలడు.
దేహమనే
గృహమునందు,
హృదయమనే
పాత్రయందు,
చిత్తమనే
పాలు
పోసి,
భక్తి
అనే
…త్తి,
శ్రద్ధ
అనే
మూతను
మూసి,
వివేకమనే
అగ్నిచేత
వేడిచేసిన,
పాలపై
విజ్ఞానమనే
మీగడ
…ంది.
దీనిని
మాయ
అనే
పిల్లి
వచ్చి
త్రాగకుండా
సుజ్ఞానమనే
మూతను
వెయ్యాలి.
శాంతి
అనే
చల్లా…
…నామమనే
తోడంటును
వేసినప్పుడు
దివ్యక్షపు
అనే
పెరుగుగా
తయారౌతుంది.
ఈ
పెరుగును
జ్ఞాన…
…చ్ఛము
చేత,
ప్రేమ
అనే
త్రాడుతో
కట్టి
చిలికినప్పుడు
అజ్ఞానమనే
మజ్జిగ
వేరై
జీవుడనే
వెన్న
తయా…
…న్న
జీవుడే
దేవునితో
ఐక్యమవుతాడు.
దీనినే
'బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి'
అన్నారు.
పరిశుద్ధమైన
…ను
ఏనాడు
అభివృద్ధి
గావించుకుందామో
ఆనాడే
జీవుడు
దేవుడు
ఒకటైపోతారు.
మానవుడీనాడు
తన
సత్యాన్ని
తాను
గుర్తించుకోలేక
పోతున్నాడు.
మానవుడు
పూజించటం
…గానీ
మానవుడు
మానవునిగా
గుర్తించటము
నేర్చుకోటం
లేదు.
రామ,
కృష్ణ
వంటి
అవతారపురు…
…పూజించగలుగుతున్నారుగానీ
అవతార
పురుషుల
యొక్క
ఆదర్శ
మానవత్వాన్ని
గుర్తించటము
లేదు.
…
…నత్వమును
గుర్తించలేక
పోవటము
చేతనే
అనుమానములకు
గురౌతున్నాడు.
ప్రతి
మానవుడు
ఆదర్శ…
…న్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
తాను
చేసిన
ఆదర్శమైన
కర్మలను
చింతించాలి.
అనుసరించాలి.
ఇది
…
ఆరాధన.
అట్టి
ఆరాధన
చేయక
కేవలము
లౌకికమైన,
భౌతికమైన
ఆరాధనల
చేతనే
మానవుడు
అధోగతి…
…న్నాడు.
మానవుని
సంకల్పములు
చాలా
పవిత్రమైనవి.
చాలా
శక్తిమంతమైనవి.
చాలా
ప్రకాశవంతమైనవి.
…
…ందు
తన
వాంఛలు
క్రమక్రమేణా
అదుపులో
వుంచుకొన్నప్పుడు
అవియు
చిత్తశుద్ధిగా
మారి
…
రూపొందుతాయి.
అవియు
యిచ్ఛాశక్తిగా
రూపొందుతాయి.
మానవుని
యొక్క
ఆలోచనాశక్తికి,
విచక్ష…
…శక్తికి,
మేధాశక్తికి,
విచారణాశక్తికి
యీ
యిచ్ఛాశక్తియే
ప్రమాణము.
మానవుడు
కోరికలు
ఎంతెం…
…తూ
పోవునో
అంత
యిచ్ఛాశక్తి
అభివృద్ధి
అవుతూ
వస్తుంది.
ఈనాటి
మానవుడు
తన
కోరికలను
మితి…
…
వలన
యిచ్ఛాశక్తి
క్షీణించి
పోతూవుంది.
ఈ
యిచ్ఛాశక్తి
క్షీణించి
పోవటం
చేతనే
జ్ఞాపకశక్తి…
…శక్తిగానీ,
ధీశక్తిగానీ
నశించి
పోతూ
వుంది.
భగవంతుని
'సహస్ర
శీర్షా
పురుషః
సహస్రాక్ష
సహస్రపాత్'
అంటారు.
అన్ని
శిరములు,
హస్త…
…ములు
పరమాత్ముని
యొక్క
ప్రతిబింబములే.
సర్వజీవులందు
పరమాత్మ
వుంటున్నాడని
మనము
…ము.
'ఈశావాస్యమిదం
సర్వం'
'ఈశ్వర
స్సర్వభూతానాం'
ఐతే
యీ
సత్యము
మనకు
ఎప్పుడు
అర్థమవు…
…త్వాన్ని
సర్వత్ర
వున్నదనే
సత్యమును
గుర్తించినప్పుడే
'ఈశ్వరస్సర్వభూతానాం'
అనే
పదమునకు
…ర్థము
అవుతుంది.
5
▾
Meaning
Keep
అట్లుకాకుండా
నీ
మానవత్వము
నీవు
గుర్తించుకోలేని
దుస్థితిలో
వున్నప్పుడు,
దివ్య…
…తా
నీవు
సమత్వంగా
భావించగలవు?
ఒక
చిన్న
ఉదాహరణము.
భగవంతుడు
పిల్లిలో,
కుక్కలో,
…
…ందిలో,
పాములో,
తేళ్లలో
అన్నింటియందు
వున్నాడని
విన్నాము.
చెప్పుతున్నాము
కూడా.
నీవు
చక్క…
…
విచారించినప్పుడు
నిన్నుగానీ,
నీ
తల్లి
తండ్రులనుగానీ,
నీ
సోదరులనుగానీ
ఎవరైనా
ఓగాడిదా
…
…లంటే
ఎంతో
కోపము
వస్తుంది.
అవమానము
గావించినట్లు
బాధపడతాము.
భగవంతుని
కూడా
…
…
భగవంతుని
ఎంత
అవమాన
పరచినట్లవుతుంది!
ఎప్పుడు
యీ
సమత్వాన్ని
చేరుకోగలవు?
…
…త్వము
అభివృద్ధి
అయినప్పుడే
యీ
సమత్వాన్ని
వుపయోగించుకుందుకు
నీవు
అధికారి
అవుతావు.
అంత…
…ద
గాడిదే.
కుక్క
కుక్కే.
పంది
పందే.
మనిషి
మనిషే.
నీవు
మనిషి
అనే
భావము
వుండినంతవరకు
…
గౌరవించు.
మిగతా
ప్రాణులను
ప్రేమించు
అంతేగానీ
సర్వము
ఏకమనే
సమత్వాన్ని
సాధించిన
…
…దుమార్గము
పట్టినట్లవుతుంది.
కనుక
మానవుడు
యీనాడు
ప్రయత్నించి
సాధించవలసినది
కోరి…
…
అదుపులో
పెట్టుకోటం.
మన
ఇంద్రియములను
అదుపులో
వుంచుకోవాలి.
ఏ
భావము
మదిలో
ఆవి…
…తికి
ఆ
భావములను
మనము
ఫలసిద్ధిగా
రూపొందించుటకు
ప్రయత్నించకూడదు.
దానిని
…
ఇది
చేయతగినదా
చేయతగనిదా
అనే
విచక్షణా
జ్ఞానము
చేత
యీ
కార్యములో
ప్రవేశించాలి.
…
…శ్వర
ప్రబోధలందు
ప్రధానమైన
సూత్రము.
భోలా
శంకరుడు
సర్వుల
ప్రార్థనలకు
వశమవుతాడు.
ఎంత
వశమైనప్పటికి
తన
స్వశక్తిని
…
మరువడు.
అదే
విధంగా
మానవునికి
అనేక
యిచ్ఛాశక్తులున్నప్పటికి
మానవత్వమనే
స్వశక్తిపై
ఆధారపడి
…
…మానవత్వాన్ని
మరచి,
కేవలము
దివ్యత్వాన్ని
స్మరిస్తూ
మమత్వంలో
ప్రవేశిస్తే
యిది
విరుద్ధమైన
జీవితము
…
…పొందుతుంది.
ప్రేమ
స్వరూపులారా!
ప్రతి
మానవుని
యందు
శుభంకరమైన
ఈశ్వరత్వము
వుంటున్నది.
అట్టి
…
…త్వాన్ని
పవిత్రమైన
భావముల
చేతనే
ఆవిర్భవింప
చేసుకోవాలి.
ఈనాటి
శివరాత్రి
కూడను
ఒక
చక్కని
…
…ర్థము
వుంటున్నది.
శివరాత్రి
అనే
నాలుగు
అక్షరముల
చేత
వర్ణక్రమమును
అనుసరించి
సంఖ్యాశాస్త్ర…
…లో
'శి'కు
5.
'వ'కు
4,
'రా'కు
2.
మొత్తం
11.
దీనినే
ఏకాదశ
రుద్రులన్నారు.
శి,
వ,
రా
మూడు
అక్షరముల
…
…యే
త్రిపుటి.
అనగా
నాల్గవ
అక్షరము
త్రి
తయారైనది.
పదకొండు
రుద్రుల
స్వరూపమే
యీ
శివరాత్రి
…
…మహాత్మ్యము.
రుద్రులు
బుద్ధిని
విషయములపై
ప్రసరింపజేసి
తద్వారా
సంసారములో
పడవేస్తుంది.
పద…
…రుద్రులకు
పైవాడే
పరమాత్ముడు.
ఈ
పదకొండు
రుద్రులను
జయించినవాడే
పరమాత్మను
పొందగల…
కనుక
పరమాత్మ
తత్వమును
పొందగోరేవాడు
యీ
పదకొండు
రుద్రులను
సాధించాలి.
పదకొండు
రుద్రు…
…!
6
▾
Meaning
Keep
Also in his talks
(1)
12 February 1990
There is no place where God is not
కర్మేంద్రియ
పంచకము,
జ్ఞానేంద్రియ
పంచకము,
మనస్సు
కలసి
పదకొండు
రుద్రులు.
శబ్ద
…
…సు,
గంధాదులు,
కర్మేంద్రియములు
చేరి
యీ
పదకొండింటిని
సాధ్యమైనంతవరకు
అదుపులో
వుం…
…టానికి
ప్రయత్నము
చేయాలి.
ప్రాచీన
కాలమునుండి
ఇంద్రియ
నిగ్రహమునకై
అనేకమంది
ధ్యానము
చేసి,
ఇంద్రియనిగ్ర…
…కి
శివత్వమును
పొందగలిగారు.
ఇంద్రియనిగ్రహము
గావించుకున్న
తపశ్శక్తివల్లనే
భగవం…
…
అనే
సత్యాన్ని
ప్రపంచానికి
చాటుతూ
వచ్చారు.
మొదటి
స్పీకరైన
శ్రీకాంత్
చెప్పాడు.
'వేదాహమేతం
…
…తం,
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్!
తపస్సును
ఆచరించి,
భగవంతుని
గుర్తించి
'దిప్రేమ…
…మేము
భగవంతుని
చూచాము.
ఎక్కడ?
మనలో
వున్న
చీకటి,
అజ్ఞానము
ఆవలనున్న
పరమా…
…ము.
సర్వత్ర
వున్నాడు
భగవంతుడు.
నారాయణుడన్నను,
శివుడన్నను
భేదము
భావించరాదు.
…
…ర్యులు
చెప్పాడు.
ఎద్దునెక్కిన
గెద్దనెక్కిన
యిద్దరు
ఒకటే
ఓ
నరుడా!
లింగ
లింగ
శివలింగ
లింగయని
రంగని
మరువకు
ఓ
నరుడా!
…
గెద్దనెక్కినా
యిద్దరు
ఒకటే
అన్న
సత్యాన్ని
గుర్తించాలి.
నీవే
వున్నావు
ఒకసారి
సైకిలు
ఎక్కవచ్చు.
…
…న్ను
ఎక్కవచ్చు.
ఒకసారి
కారు
ఎక్కవచ్చు.
ఒకసారి
రైలు
ఎక్కవచ్చు.
రథములు
మారినాయిగానీ
నీవు
…
…కదా!
అదే
విధముగనే
భగవంతుడు
అందరి
హృదయములనే
రథములు
ఎక్కుతూ
వుంటాడు.
అంత…
…న
భేదమును
భావించరాదు.
ఇట్టి
భగవంతుని
యేరీతిగా
సాధించాలి
అని
అన్నమాచార్యులు
…
…లగా
దీక్షను
పట్టాడు.
అభిషేకము
చేయవలెనని
తాను
ఆశించాడు.
నదులన్నీ
తిరిగాడు
కానీ
…
…శుద్ధ
జలము
కనుపించలేదు.
ఎక్కడ
పోయి
చూచినా
యేదో
ఒక
అశుద్ధము
కనుపిస్తుంది.
…
…ర్యుడు
దగ్గరకు
వచ్చాడు.
గంగ
తీర్థము
తేసుకొచ్చి
లింగపూజలు
చేదమంటే
గంగలోని
చేపకప్పలు
ఎంగిలంటున్నాయి
లింగా
ఏమిసేతురా
లింగా
ఏమి
సేతురా!
…
…లా
అందులోని
జీవులు
మా
ఎంగిలి
ఎంగిలి
అంటున్నాయి.
ఎంగిలి
తగలకుండా
శివునికి
ఏరీతిగ
…
సేతురా.
ఓ
లింగా!
నా
హృదయమును
కరగించి,
పరితాపము
చేత
నేను
తపించి,
నా
యొక్క
సర్వభావము
…
…ని
విశ్వసించి,
ఆ
ప్రేమ
రసముచేత
తన్మయత్వుడనై,
మత్తుడనై,
ఉన్మత్తుడనై
కంటిధారలు
కార్చి
…
…కంటి
ధారలో
నీకు
పరిశుద్ధమైన
జలము
అని
విశ్వసించాడు.
ప్రేమ
రసముతో
కూడిన
నేత్రధారల
…
భగవంతుని
అభిషేకము
చేయాలి
అని
విశ్వసించాడు.
7
▾
Meaning
Keep
His poems 310
Also in his talks
(1)
21 May 1973
The Young Alone Will Uplift the Bhārata to Come
ఒక్కొక్క
భక్తుని
భావములు
ఒక్కొక్కరీతిగా
రూపొందుతుంటాయి.
యద్భావం
తద్భవతి.
భగ…
ఇట్టి
సాక్షాత్కారము
అట్టి
సాక్షాత్కారము
అని
నిర్ణయించటముగానీ
వాదించటముగానీ
సాధ్యము
…
…కరి
హృదయ
పాత్రలను
పురస్కరించుకొని
దానికి
తగినట్లుగా
అనుగ్రహిస్తూ
వుంటాడు.
అన్నమాచార్య…
…
'ఎంత
మాత్రమున
ఎవరు
తలచిన
అంత
మాత్రమే
నీవు'
ఓస్వామి
నిన్ను
ఎంత
మాత్రము
ఏవిధంగా
…
అంత
మాత్రమే
నీవు
కూడా
వుంటావు.
ఎవరు
ఏ
పాత్ర
తీసుకుపోతారో
అంత
మాత్రమే
నీరు
అందు…
సముద్రములో
నీరు
ఎక్కువ
వున్నప్పటికి,
పాత్ర
చిన్నదిగా
వున్నప్పుడు
అనేటి
అధికంగా
నింపుకో.
…
అధికము
కావలెనని
కోరితివా
పాత్రను
అధికము
చేసుకో.
హృదయ
పాత్ర
చిన్నదిగా
వుంచుకొని,
అను…
జలమును
ఎక్కువగా
నింపుకోవలెనంటే
యిది
సాధ్యమవుతుందా?
కనుక
హృదయ
విశాలత
…
…కోవాలి.
హృదయము
ఎప్పుడు
విశాలమవుతుంది?
భేదములు
మాని
ఆశలను
తిరస్కరించి,
కోరి…
…దుపులో
వుంచుకున్నప్పుడే
హృదయము
విశాలము
కాగలదు.
కోరికలను
అధికముగా
పెంచుకొని
…
…వల్లనే
ఆ
హృదయము
క్షీణించి
పోతూ
వుంటుంది.
కృంగిపోతూ
వుంటుంది.
హృదయ
విశాలత
…
సర్వులందూ
భగవంతుడున్నాడనే
సత్యమును
విశ్వసించి
సర్వులను
మనము
గౌరవించాలి.
వ్యక్తి
వ్యక్తిగా
…
…క
ప్రతి
వ్యక్తి
యందున్న
దివ్యశక్తి
ఒక్కటే
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
కోరికలను
అదుపులో
వుంచుకొని
…
…యములను
సాధ్యమైనంత
వరకు
అదుపులో
పెట్టుకోవాలి.
ఇంద్రియ
నిగ్రహమే
లేకుండా
పోతే
పశువు…
…ంగా
మారిపోతాడు
మానవుడు.
ఏది
చేయతలంచినప్పటికి
యిది
సత్యమా
అసత్యమా,
యిది
చేయ…
…దా,
చేయ
తగనిదా
అని
విచారణ
చేయాలి.
అప్పుడే
యీ
సత్యాన్ని
గుర్తించుకొని
సత్యాన్ని
చేరటానికి
…
…ర్పడుతుంది.
లోక
సంబంధమైన
వాంఛలలో
సాధ్యమైనంత
వరకు
ప్రవేశించక
ఎంత
అవసర…
…ంతలో
ప్రవర్తించటము
అత్యవసరము.
వినండయ్యా
బోధ
వినండయ్యా
విని
సత్యమార్గమున
నడవండయ్యా.
॥
వినం
॥
నిదుర
లేచిన
దాది
నిదుర
పోయెడు
దాక
ఆస్తికై
కుస్తీలు
వేస్తారయా
రూపాయి
కోసమై
లోపాయికారిగా
అడ్డమైన
గడ్డి
తింటారయా
॥
వినం
॥
ధనం
కోసం
దైవ
ధ్యానాలు
చేనాలు
పెక్కు
పన్నాగాలు
పన్నేరయా
భూమి
సూర్యుని
చుట్టూ
జనులు
ధనము
చుట్టూ
గిరగిరా
తిరుగుతుంటారయా.
॥
వినం
॥
లింగ
లింగా
యంచు
రంగ
పూజలు
చేసి
దొంగ
సాధన
మీరు
చేస్తారయా
స్వార్థమునకై
కీర్తి
మర్యాదలాశించి
ధూర్త
కార్యాలు
మీరు
చేస్తారయా
॥
వినం
॥
కలిమి
కలిగిన
నాడు
కప్పగంతులు
వేసి
కలిమి
లేకున్న
దూషించుతారయా
గొప్పకు
పోతారు
గోవింద
కొడతారు
డాబులు
దంబాలు
మానండయా.
॥
వినం
॥
సర్వభూతములందు
సర్వేశ్వరుని
సమముగా
మీరు
చూడండయా
సదయ
హృదయము
తోడ
సర్వజీవులయందు
సాయిరాముని
మీరు
చూడండయా
॥
వినం
॥
8
▾
Meaning
Keep
His songs 38
శివ
శివ
శివ
శివయనరాదా
జీవా
చింతలెల్ల
బాపుకొని
మనరాదా
శివసాయీశుని
గనరాదా
జీవా
సువివేకంబును
గొనరాదా
జీవా
శివమెత్తి
జగమంత
తిరిగెవు
ఓ
చిత్తమా!
నీకెంత
సిగ్గు
లేదా.
అవని
సుఖంబుల
కల్లాడెడి
నీ
కావలికి
మిగిలేదడి
యేది?
॥
శివ
॥
ప్రొద్దు
పోక
యూరివారి
సుద్దులన్న
మీరు
సిద్ధమాదూరే
కడు
శ్రద్ధతోడ
ముద్దు
ముద్దుగాను
సాయి
ముచ్చటలు
చెప్పునపు
డొల్లక
నుండరే
చెవులారా!
॥
శివ
॥
పనిమాలి
సినిమాలు
పలుమారు
మీరు
చని
చని
కనినను
తనివితీదే
క్షణమును
దైవ
సన్నిధిలో
నిల్వగ
కనులార!
కడు
కష్టమాగా?
॥
శివ
॥
అవినీతి
రోత
మాటలందరితో
నీవనుటకు
గౌరవమయ్యెనుగా
నవనీత
చోరుని
నామము
బల్కుట
నాల్కా!
అవమానంబగునా?
॥
శివ
॥
పనిలేని
శునకంబువలె
నీవు
పరుగిడి
వగరించి
తిరిగేవు
క్షణమును
సత్సంగతిలో
నిల్వగ
సాధ్యముగాదా
చరణములారా!
॥
శివ
॥
ఇచ్చవచ్చు
చెడ్డ
పను
లెల్లసేయ
ఆ
ఈశ్వరుండు
మిమ్ము
సృజియించినాడా
తెచ్చుకొని
చేతులార!
తెల్సియింకనైన
మీరు
చెచ్చెరను
హరిపూజ
సేయరారె.
॥
శివ
॥
పాటలు
పాడిన
ఫలమేమి?
మంచి
మాటలు
నేర్చిన
మహిమేమి?
సూటిగ
పెద్దల
బాటనె
పోయిన
సుఖమొల
మాటను
జాతువుగా
॥
శివ
॥
సులువుగ
దొరికిన
సుందరసాయిని
చులకన
జేయగ
జాతువుగా
పలుబొమ్మలకే
పడిపడి
మ్రొక్కిన
భయ
భక్తులతో
బ్రతుకుదువా!
॥
శివ
॥
Previous
←
Prema itself is God
Next
To seek out the path is the noble wisdom
→