The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 309

Poem 309

నారాయణుని బోధ నమ్మియుండిన చాలుసామవేదము మీరు చదివినట్లెనారాయణుని వాక్కు నమ్మియుండిన చాలుఇల యజుర్వేదము తెలిసినట్లెనారాయణుని వాక్కు నమ్మియుండిన చాలుపుడమి ఋగ్వేదము నుడివినట్లెనారాయణుని వాక్కు నమ్మియుండిన చాలుసరి అథర్వణమును చదివినట్లెతుచ్ఛభావాలు మదిలోన తొలగియున్ననిశ్చలంబుగ బుద్ధి నిలుపుకొన్నఇంతకన్నను శివరాత్రి ఏమికలదు?సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

It is enough to have trusted Nārāyaṇa's teaching: it is as if you had studied the Sāmaveda. It is enough to have trusted Nārāyaṇa's word: it is as if you had come to know the Yajurveda on this earth. It is enough to have trusted Nārāyaṇa's word: it is as if you had recited the Ṛgveda on the earth. It is enough to have trusted Nārāyaṇa's word: it is as if you had studied the Atharvaveda likewise. When petty feelings have left the mind, when you have held Buddhi steady and unmoving, what more is there to Śivarātri than this, you good people, members of this assembly, honoured for your virtues!

Also read

తుచ్ఛ భావాలు మదిలోన తొలగియున్న నిశ్చలంబుగ బుద్ధిని నిలుపుకొన్న ఇంత కన్నను శివరాత్రి ఏమి కలదు?

నారాయణుని బోధనమ్మియుండిన చాలు సామ వేదము మీరు చదివినట్లె నారాయణుని వాక్కు నమ్మియుండిన చాలు ఇల యజుర్వేదంబు నుడివినట్లె నారాయణుని వాక్కునమ్మి సేవించిన పుడమి ఋగ్వేదము నుడివినట్లె నారాయణుని బోధ నమ్మియుండిన చాలు