Keepఎవడైతే ఇతరులను ద్వేషిస్తాడో లేక చిన్నబరుచునో వాడు నిజముగా మూర్ఖుడు. ఏమంటే, నిజముగా తాను తననే ద్వేషించుకొనుచున్నాడు. తనను తానే చిన్నబుచ్చుకొనుచున్నాడు. ఇది వానికి తెలియదు. అట్టి తెలియని తత్త్వమును తెలియజెప్పి ఏకత్వమందున్న దివ్యత్వాన్ని నిరూపించాలి విద్య.Word by word (27)In plain wordsHe who hates others or belittles them is truly a fool. For in truth he is hating himself. He is belittling himself. He does not know this. Vidyā must make known that principle he does not know and show the divinity in oneness.