Keepకొంత విద్యను నేర్చినంతనే తలతిరుగుతుంది కొంతమందికి. అలాంటి వారు డాబుసరి కబుర్లు చెప్పుకొంటూ, అన్నీ తెలిసినవారివలె తిరుగుతుంటారు. అన్నింటినీ అభినయం చేస్తారు.Word by word (16)In plain wordsFor some people, the head turns as soon as they have learned a little. Such people go about boasting, as if they knew everything. They put on a show of everything.