The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 21

Poem 21

చెడ్డ చింత చేసిచేసి గ్రుడ్డియాటలాడియాడిఊడిపడే దేహానికి బూటకపు ఆటలాడిప్రారబ్దము తీరగనే కపట వేషాలు విడనాడిపుణ్యపాపములతో కూడి మరణింతువు ఓ కిలాడి.

In plain words

Thinking wicked thoughts over and over, playing blind games again and again, playing sham games for a body that will drop away, the moment your prārabdha is spent, you cast off your false disguises and die, laden with your merit and your sin, O rogue!

Also read

చెడ్డచింత చేసి చేసి గుడ్డియాటలాడి ఆడి ఊడిపడే దేహానికి బూటకపు ఆటలాడి ప్రారబ్ధము తీరగానే కపట వేషాల్ విడనాడి పుణ్య పాపములతో కూడి మరణింతువు ఓ కిలాడి!