The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 20

Poem 20

నీతినియమములేక తిరిగినధాతకైన అ జ్ఞానముడుగదుజ్యోతి లేనిది అంధకారముభూతలంబున బాయదెందును

In plain words

For one who goes about without morality and discipline, were he the Creator himself, Ajñāna does not cease; where there is no light, darkness never leaves the face of the earth.

Also read

నీతి నియమము లేక తిరిగిన ధాతకైన అజ్ఞానముడుగదు జ్యోతి లేనిది అంధకారము భూతలంబున బాయకుండు.

నీతినియమాలు లేక తిరిగిన ధాతకైన అజ్ఞానముడుగునో ఝ్యెాతి లేనిదె అంధకారము భూతలంబున బాయకుండు.