Poem 30
చెడ్డ పని చేసి మంచిని చెందబోరుమంచి పని చేసి కీడును గాంచబోరునింబమును నాట చూత ఫలంబు గనున?చూతమును నాటి నింబంబు పొందనగునె?
In plain words
No one does a bad deed and comes to good; no one does a good deed and meets with harm; plant the neem, and will you see the mango fruit? Plant the mango, and can you gain the neem?