The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 31

Poem 31

వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నానువెతుకుచుంటి నాడు నేడు నిజమానవ ధర్మపరునికొదువలేదు నరులకు నన్నూరుకోట్లున్నారునరుని రూపములెజూచితి నిజరూపము కాంచనైతిబురగ కాయలుజూచి మామిడియని భ్రమసినట్లువెఱ్ఱిచెరకు చూచి చెఱకని తా నమిలినట్లుకలికిరాళ్ళ రూపముజూచి కలకండని భ్రమసినట్లురూపుజూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపు.

In plain words

I am searching; I go on searching still; I searched then and I search now for the true man who holds to Dharma. There is no shortage of men: there are four hundred crores of them; I have seen the forms of men, but I could not find the true form. Like seeing the pods of the silk-cotton tree and mistaking them for mangoes, like seeing wild cane and chewing it, taking it for sugarcane, like seeing the look of shining pebbles and mistaking them for sugar candy: do not be deceived by form; character is the true form of man.

Also read

బూరగకాయలు చూచి మామిడియని భ్రమసినట్లు వెఱ్ఱిచెరకు రూపుచూచి చెఱకని తా నమిలినట్లు కలికిరాయి రూపుజూచి కలకండని నమిలినట్లు రూపుజూచి మోసపోకు గుణమే నీ నిజరూపము.

బూరుగకాయలు చూచి మామిడియని భ్రమసినట్లు వెఱ్ఱిచెరకు చూచి చెఱకని తానమిలినట్లు కలికి రాళ్ళు రూపము చూచి కలకండని భ్రమసినట్లు రూపు చూచి మోసపోకు గుణమె ఇది నరుని రూపు.

వెతుకుతున్నాను నేను వెతుకుచునే ఉన్నాను వెతుకుచున్నాను నేను నిజమానవ భక్తులను.