The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 35

Poem 35

జన్మమున నిజజనులై జన్మించివారెందరుజన్మము తరవాత మిగుల జన్మించినవారెందరుజన్మమెత్తి ధర్మకర్మ శూన్యులైనవారెందరుజన్మమంత తిరిగి నరజన్మమును కనుగొనలేరుజన్మించినవారెందరు జన్మమెత్తినవారెందరు.

In plain words

How many, in this birth, have been born as true human beings? How many, after birth, have been born again? How many, having taken birth, are empty of Dharma and karma? Wandering a whole life through, they cannot find the human birth. How many are those who are born, and how many those who have only taken birth!

Also read

జన్మమున నిజ నరులై జన్మించినవారెందరు జన్మము తరువాత మరల జన్మించినవారెందరు జన్మమెత్తి ధర్మ కర్మ శూన్యులైన వారెందరు జన్మమంత తిరిగి నర జన్మము కనుగొనగలేరు