Poem 36
సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచుమేటి వస్తువునందున మేటియగుచుఅంతటను సర్వసాక్షియైయలరునట్టిఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును
In plain words
Subtle within the subtle atom, great within the great thing, shining everywhere as the witness of all: the Ātma is Brahman, and Brahman is the Ātma.