Poem 34
జనన మరణ మధ్యమందు జగన్నాటక రంగమందుకామ క్రోథ గానములు లోభమోహ గీతములుమదమాత్సర్య ద్వేషములు వ్యామోహముల నాటకములునవ విధముల ప్రదర్శనలు తుదకు శాంతి పాఠములు.
In plain words
In the span between birth and death, on the stage where the world plays out its drama, the songs of kāma and krodha, the airs of lobha and moha, mada, mātsarya and hatred, the plays of infatuation, performances of nine kinds, and at the end, lessons in Śānti.