The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 41

Poem 41

ఓ కృష్ణా! నా మొర వినుమాఎవరేమనినా వెతలెన్నిడినానీ పదములె మా గతియనితలచే గోపికలను విడచిమోముచూపకనె మధుర పోయెదవా

In plain words

O Kṛṣṇa! Hear my cry! Whatever anyone says, whatever sorrows they bring, ‘Your feet alone are our refuge,’ so the gopīs think; leaving them, will You go off to Mathurā without showing Your face?

Also read

ఓ.. కృష్ణా! నిలువుమా! మొరవినుమా! ఎవరేమనినా వెతలెన్నిడినా నీ పదములె మా గతియని తలచే గోపికలను నీవీగతి చేసి మోము జూపక మధురపోయెదవా!