The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 42

Poem 42

నీకు మిత్రులున్నారా! నీవు మిత్రునివైతివా!మైత్రి వలన ఫలితమేమి, అనుభవించిన సుఖమేమి?నిన్ను అతను మార్చెనా! లేక నీవు అతనిని మార్చితివా?ఒకరినొకరు మార్చకున్న సఖ్యమన్న అర్థమేమి?

In plain words

Have you friends? Have you become a friend? What has come of friendship, what joy have you known in it? Did he change you? Or did you change him? If neither changes the other, what meaning has the word friendship?