The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 43

Poem 43

నరరాక్షసులు చేరి పురవీధుల తరుమబాధలెన్ని పడిరో బలరామ కృష్ణులుపసికందులగు మీపై కంసభూపాలుండుమదగజంబు వదల మనసెట్టులొప్పెనో?కన్ననాటి మొదలు కష్టాల్ పాల్జేసికంటితోజూడు మా కర్మ ఫలమదేమొ!

In plain words

When demons in human form gathered to chase Them through the city streets, how many torments Balarāma and Kṛṣṇa must have suffered! Upon You, mere infants, King Kaṃsa let loose a rutting elephant: how could his heart consent? Given over to hardships from the day I bore You, that we must see it with our own eyes: what fruit of our karma is this!

Also read

పసి కందులగు మీపై కంస భూపాలుండు మద గజంబును వదల మనసెట్టులొప్పెనో కన్ననాటి మొదలు కడగండ్ల పాల్జేసి కంటితో జూచు నా కర్మ ఫలమేమో నర రాక్షసులు చేరి పురవీధులను తరుమ బాధలెన్ని పడిరో బలరామ కృష్ణులు