Poem 83
ఫలములోని మధుర రసం తరువు తానెరుగునా?పువ్వులోని మకరందము తీగలనుభవించునా?కావ్యాలలోని మధుర రసము గ్రంథమనుభవించునా?నివృత్త సారాంశము ప్రవృత్తి పండితుడెట్లెరుంగును?
In plain words
Does the tree itself know the sweet juice in its fruit? Do the creepers enjoy the nectar in the flower? Does the book enjoy the sweet savour in the poems? How can a scholar of pravṛtti know the essence of nivṛtti?