The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 84

Poem 84

సారము లేనియట్టి భవసాగరమందు మునింగి తేలుచున్దారియుతెన్నుగానకయె తత్తరమందెడి మానవుండ నీకోరిమి యించుకంత మదినూనుచు భక్తిని కల్గి చూడు శ్రీకారుడు సత్యసాయి నిను కావగ వచ్చిన నావగాంచవే!

In plain words

Plunging and surfacing in the sea of worldly existence, where nothing has substance, finding neither path nor direction, O man thrown into turmoil! Keep even a little patience firm in your mind, have Bhakti and look: the auspicious One, Sathya Sai, has come as the boat to save you: behold it!

Also read

సారము లేనియట్టి భవసాగరమందు మునింగి తేలుచున్ దారియు తెన్నుగానక తత్తరమునందెడి మానవుండ నీ కోరిమి యించుకంత మదినూనుచు భక్తిని కల్గి చూడు శ్రీ కారుడు సత్యసాయి నిను కావగ వచ్చిన నావగాంచవే!