The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 82

He spoke it in these talks (48)

Poem 82

దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదెప్పుడున్దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావుపుట్టుకల్మోహనిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబుజూడ యాదేహియె దేవదేవుడు మదిన్ గణుతింపగ ఆత్మరూపుడౌ!

In plain words

The body is made of the five elements; the body must fall, one day or another; the indweller, consider, is free of every ill; for the indweller there is no death and birth, nor any mark of the bonds and fetters of delusion; see the truth: that indweller is the God of gods; reflect on it in your heart: He is the very form of the Ātma!

Also read

దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదెన్నడున్ దేహి నిరామయుండు గణుతింపగదేహికి చావు పుట్టుకల్ మోహనిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబు చూడగా దేహియె దేవదేవుడు మదిన్ గణుతింపగ ఆత్మరూపుడౌ.

దేహము పాంచభౌతికము దేహముకూలక తప్పదెప్పుడున్ దేహినిరామయుండు గణుతింపగదేహికి చావుపుట్టుకల్ మోహనిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబుజూడ ఆ దేహియె దేవదేవుడు మదిన్ తలపోయగ ఆత్మరూపుడౌ