Poem 85
తుప్పు పట్టిన దానిని తుడవవచ్చుపొట్టు విత్తనముల విడగొట్టవచ్చుకోరి యజ్ఞాన తిమిరంబు తరుమ వచ్చుకాని మూర్ఖుని రంజింప కాదు సుమ్మి.
In plain words
What has rusted can be wiped clean; the husk can be beaten from the seeds; the darkness of ignorance, if you set your mind to it, can be driven away; but to please a fool cannot be done, mark you.