The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 97

Poem 97

వాచామగోచరుండవునీ చరితములు పొగడ బ్రహ్మాదులకైన తరమా!హే కృష్టా! కాచుకున్నాను నా మొర ఆలకించి బ్రోవుమయ్యకాలుడుగొనిపోయిన గురుపుత్రుని తెచ్చి యిచ్చినావుకాముని మదమణచినావు వసుదేవదేవకీ చెర విడిపించినావువెలదియొంటియైన ఆ ద్రౌపది 'హాష్ణా!కృష్ణా!' యని మొరలిడబ్రోచినావు మేలు పాండవులను గాచినావు.కుచేలుని ఆర్తిదీర్చినావుకురూపియైన కుబ్జ వక్రములను పోగొట్టినావు.

In plain words

You are beyond the reach of speech; is it within even Brahmā and the gods to praise Your deeds! O Kṛṣṇa! I am waiting; hear my plea and protect me. You brought back and restored the guru's son whom Kāla had carried off; You crushed the pride of Kāma; You freed Vasudeva and Devakī from prison; when Draupadī, a woman alone, cried out, ‘Hā Kṛṣṇa! Kṛṣṇa!’, You saved her, and well You guarded the Pāṇḍavas. You relieved Kucela's distress; You took away the crookedness of the misshapen Kubjā.

Also read

వాచామగోచరుండని నీ చరితములు పొగడ బ్రహ్మాదులకు నైనతరమా హే కృష్ణా! కాచుకున్నాను నీ కృపకై నా మొర ఆలకించి బ్రోవుమయా కాలుడుగొనిపోయిన గురుపుత్రుని తెచ్చి యిచ్చినావు కాముని మదమడచినావు వసుదేవ దేవకీ చెర విడిపించినావు వెలుగొంటియైన ఆ ద్రౌపతి హా! కృష్ణాయని మొరలిడ బ్రోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేలుని ఆర్తి తీర్చినావు కురూపియైన కుబ్జావక్రములను పోగొట్టినావు పదహారువేల రమామణులను చెర విడిపించినావు. ॥వాచా॥

వాచామగోచరుండని నీచరితములు పొగడ బ్రహ్మాదులకైన తరమా! హేకృష్ణా కాచుకున్నాను నామొర ఆలకించి బ్రోవుమయ్యా ...|వాచా| కాలుడు గొనిపోయిన గురుపుత్రుని తెచ్చియిచ్చినావు. కాముని మదమణచినావు వసుదేవదేవకి చెరను విడిపించినావు వెలుగొంటియైన ఆ ద్రౌపది హా!కృష్ణా యని మొరలిడ బ్రోచినావు మేలుమేలు పాండవులను గాచినావు. కుచేలుని ఆర్తి దీర్చినావు కురూపియైన కుబ్జ వక్రములను పోగొట్టినావు.