The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 99

Poem 99

ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టిపక్షిజాతులు పశువులు పరమమైననీమమునుబూని జీవింప నేర్చియుండతెలివి కలిగిన మనుజుడే తెలివిదప్పిబ్రతుకుచున్నాడు మనుజుకీ తెలివి లేదెఉన్నమాట తెసుపుచున్నమాట.

In plain words

Knowing no learning of any kind in the world, the birds and the beasts have taken a supreme rule upon themselves and learned to live by it; man alone, who has intelligence, has lost his wits and lives so: has man not this sense? I am telling you the plain truth.

Also read

ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షిజాతులు పశువులు పరమమైన నీమమును బూని జీవింప నేర్చియుండ తెలివి కలిగిన మనుజుడే తెలివిదప్పి బ్రతుకుచున్నాడు మనుజుకీ తెలివి లేదె ఉన్నమాట తెలుపుచున్నమాట.

ఎట్టి విద్యలు జగతిని యెరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును బూని జీవింప నేర్చియుండ తెలివి గల్గియు మనుజుడీ తెలివిదప్పి బ్రతుకు చున్నాడు మనుజునకీ తెలివిలేదే.

ఎట్టి విద్యలు నియమము నెరుగనట్టి పక్షి జాతులు పరమమైన నీమమును బూని నీమమును బూని జీవింప నేర్చియుండ తెలివిగల మనుజుడే తెలివి తప్పి బ్రతుకుచున్నాడు మనుజునికె తెలివి లేదె.