Poem 108
ఏను దైవంబు తద్భిన్నమేమి కాదుఆ అఖండ పరబ్రహ్మమౌదు నేనువ్యధయు క్లేశముల్ నన్ను స్పృశింపబోవుసచ్చిదానందమేను తద్భిన్నమేమి కాదునిత్య తృప్తుడ భీతినన్ చేరబోదుఉల్లమా! పల్కుమోంత్సత్తంచునెపుడు.
In plain words
I am God, in no way other than That; I am that undivided Parabrahman; grief and affliction will not touch me; I am Saccidānanda, in no way other than That; ever content, I am one whom fear will not reach; O heart! Say always: ‘Oṃ Tat Sat.’