The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 109

Poem 109

పుట్టపైన మర్దించిన పాము మరణమొందునా?తనువును తా దండించిన విషయభోగములుడుగునా?ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞానియగునా?తానెవరో తెలియకున్న తత్త్వజ్ఞానమెటులబ్బు?

In plain words

If you pound the anthill, does the snake die? If you punish your own body, do the pleasures of the senses cease? By merely giving up hunger and thirst, does one become a knower of the Ātma? If you do not know who you are, how is the Jñāna of the tattva to be gained?

Also read

తనువును తా దండించిన విషయభోగములుడుగునా? ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞానియగునా? తానెవరో తెలియకున్న తత్త్వజ్ఞానమెటులబ్బు?

పుట్టపైన మర్దించిన పాము మరణమొందునా? తనువు తా దండించిన విషయభోగములణగునా? ఆకలిదప్పులు వదలిన ఆత్మజ్ఞాని తానగునా? తానెవరో తెలియకున్న తత్వజ్ఞాన మెట్లుకుదురు?

పుట్టపై మర్దించిన పాము మరణమొందునా తనువును తా దండించిన విషయభోగములడగునా తానెవరో తెలియకున్న తత్త్వజ్ఞానియెట్లగు!

“పుట్టపై మర్దించిన పాము మరణమొందునా? తనువును తా దండించిన విషయభోగములుడుగునా? ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగునా? తానెవరో తెలియకున్న తత్త్వజ్ఞానమెట్లు కలుగు?”

పుట్ట మీద మర్ధించిన పాము మరణమొందునా తనువును తా దండించిన విషయభోగములణగునా ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగునా తానెవరో తెలియకున్న తత్వజ్ఞాన మెటుకుదురు!