Poem 110
సకల సద్గుణంబులు చక్కగా లేకున్నవారు నరులు కారు వస్తవముగసదయుడుకాక సచ్చరిత్రుడెట్లగు?ఉన్నమాట తలుపుచున్నమాట
In plain words
If all the good qualities are not fully there, they are not human beings in truth; without being compassionate, how can one be of good character? I am telling you the plain truth.