Poem 111
సర్వ సద్గుణములు చక్కగా లేకున్నవారు గురులు కారు వాస్తవముగసవినయుండు కాక సచ్ఛాత్రుడెట్లగు?ఉన్నమాట తెలుపుచున్న మాట
In plain words
Unless all the good qualities are fully present, they are not, in truth, gurus; unless he is humble, how can one be a good student? I am telling you the plain truth.