The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 131

Poem 131

కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించుచిన్మయమూర్తి ఓ చిన్నిరామా!పిచ్చిని పట్టించు పిచ్చిని పోగొట్టుసచ్చిదానందుడు సాయిరామ!జోగి భోగిగజేయు భోగి జోగిగజేయుభాగవతాగ్నిని బాలరామ!

In plain words

You who bring on tears and take tears away, embodiment of pure Consciousness, O little Rāma! You who make men mad and take their madness away, Saccidānanda, Sai Rāma! You who make the yogi an enjoyer and the enjoyer a yogi, Bāla Rāma, fire among the devotees!

Also read

కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు చిన్మయమూర్తి ఓ చిన్నిసాయి పిచ్చులు పట్టించు, పిచ్చి పోగొట్టు సచ్చిదానంద ఓ సాయిబాబా.

చిన్మయమూర్తి ఓ చిన్నిరామా యోగి భోగిగ జేయు భోగిజోగిగ జేయు భాగవతాళిని బాలరామ