Poem 133
కన్నులందు నెప్డు కారుణ్య దృష్టియేపలుకులెపుడు ప్రీతులొలుకుచుండునగుమోము నిత్యమునమృత భావమేహృదయమెప్పుడు ముదముగూర్చు.
In plain words
In the eyes, always the look of compassion; the words always overflowing with affection; in the smiling face, ever the feeling of nectar; the heart always bringing joy.