The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 144

Poem 144

జనుడు తనకు తాను నరుడనియే తలచినాడుఏదెరిగిన నరజన్మము సార్థకమౌనో తెలియదునరజన్మమునందు పుట్టి నరజన్మమునందు పెరిగినరసింగములైనవారు తొలి సంగతి మరచినారుకులమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించిసమరాలను స్వాగతించి శాంతి సభలు జరుపుతారుతనకొరకై బ్రతుకువాడు మనుజుడెట్లౌనురా?

In plain words

Man has thought of himself as no more than a man; he does not know what knowledge makes human birth bear fruit; born into human birth, grown up in human birth, those who have become man-lions have forgotten the first truth; fostering differences of caste and creed, taking on the demonic nature, they welcome wars and hold peace conferences; how can one who lives for himself be a man, my friend?

Also read

జనుడు తనను తాను - నరుడనియే తలచినాడు ఏదెరిగిన నరజన్మము - సార్థకమౌనో తెలియలేదు నరజన్మమునందు పుట్టి - నరజన్మమునందు పెరిగి నరసింగములైనవారు - తొలిసంగతి మరచినారు కులమత భేదములు పెంచి - అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి - శాంతి సభలు జరుపుతారు తనకొరకై బ్రతుకువాడు - మనుజుడెట్లౌనురా?

నరజన్మమునందు పుట్టి నరజన్మమునందు పెరిగి నరసింగములైనవారు తొలిసంగతి మరచినారు మలిన దేహముపెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి శాంతి సభలు జరుపుతారు.