The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 149

Poem 149

మనసునందు మంచి మాటలందున మంచినడతలందు మంచి పొడమకున్నసాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు?శాంతి ప్రేమదాయి సత్యసాయి.

In plain words

Good in the mind, good in the words, if no good springs up in the conduct, how can Sai be pleased with you and give you joy, Sathya Sai, giver of Śānti and Prema?

Also read

మనసునందు మంచి మాటలందున మంచి నడతలందున మంచి పొడమకున్న

మనసునందు మంచి మాటలందును మంచి నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతిప్రేమదాయి సత్యసాయి.