Poem 170
తొమ్మిది చిల్లులుండు తోలు తిత్తియెగానికాంతి కలుగు వజ్రఘటము కాదునిముష నిముషమునకు నీచులూరునెగానిపునుగు జవ్వాదీలు పుట్టబోవు
In plain words
It is only a leather bag with nine holes, not a diamond pot that gives off light; moment by moment only filth oozes from it; civet and musk will never come from it.