The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 169

Poem 169

అడవిలోననున్న ఆకాశమున నున్నపట్టణమున నున్న పల్లెనున్నగుట్టమీద నున్న నట్టేటనున్ననుమదిని సాయి నిన్ను మరువడెపుడు.

In plain words

Whether he is in the forest or in the sky, in the town or in the village, on a hilltop or in the middle of the stream, in his heart he never forgets You, Sai.

Also read

అడవులయందున్న ఆకసముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్టమీదనున్న నట్టేటపడియున్న

అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న.....