Poem 173
అరువది నాలుగు విద్యలుఅరుదారగ నేర్చినట్టి యా నారదుడేనిరవధిక శాంతి కనుగొనిపరమానందము నాడు పొందడు గాదే.
In plain words
The sixty-four branches of learning that very Nārada, who learned them with rare mastery, found no boundless Śānti, nor did he then attain the supreme Ānanda.