Poem 182
వదలవలసిన దానిని వదలినంతతెలియవలసిన దానిని తెలిసినంతచేరవలసిన దానిని చేరినంతకలుగు ఆనందమిదియని తెలుప వశమె!
In plain words
When what must be let go is let go, when what must be known is known, when what must be reached is reached, can anyone tell what Ānanda then arises!