Poem 183
శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచువేదసమ్మతమగు విప్రులారదేశంబు కొరకునై దేహమర్పణ చేయురహిమించు రాజాధిరాజులార!ధనధాన్యములు కల్గి ధర్మగుణాలతోఅలరుచుండెడి ఆర్యవైశ్యులార!వ్యవసాయవృత్తిలో వర్థిల్లుచుండియుసుఖజీవనము చేయు శూద్రులార!కాలమంతయునూరక గడపనేల?సర్వజన సమ్మతంబగు సత్యమైనభక్తిమార్గముగొనుడిహపరములిచ్చిసత్యముగ మిమ్ము సాకును సాయిబాబ.
In plain words
You who always count the śāstras as true, O Brāhmins, in accord with the Vedas! You who offer up your bodies for your country, O shining kings of kings! You who, with wealth and grain and the qualities of Dharma, live in splendour, O noble Vaiśyas! You who thrive in the calling of tilling the land and live in comfort, O Śūdras! Why pass all your time in idleness? The path that all people accept, the true path of Bhakti: take it; granting you this world and the next, Sai Bābā will truly tend you.