Poem 186
ఒకనాడు యోగంబు ఒకనాడు రోగంబుఅనుభవించెడువారి నరయుచుంటిఒకనాడు త్యాగంబు ఒకనాడు భోగంబుఅనుభవించెడివారి నరయుచుంటిఒకనాడు సంపత్తు ఒకయేడు దారిద్ర్యముఅనుభవించెడివారి నరయుచుంటిఒకనాడు దుఃఖము వేరొకనాడు సుఖంబుఅనుభవించెడివారి నరయుచుంటిఇందు సుస్థిరమైనది యెద్ది లేదుస్థిరము కానట్టిదానికి మురిసిపోకసత్యనిత్యము జ్ఞానంబు అనంతమైన
In plain words
One day good fortune, another day disease: I have watched those who live through them. One day renunciation, another day enjoyment: I have watched those who live through them. One day wealth, another year want: I have watched those who live through them. One day sorrow, another day happiness: I have watched those who live through them. Here there is nothing that stays firm. Not delighting in what does not last, the true and eternal, Jñāna, that which is without end,