The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 184

Poem 184

హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువుదాని చుట్టు వనస్పతుల కలపకంప పెరిగియుండుకలుపు తీసి చూడరయ్య కల్పతరువు కానబడునుఅదియె శుభేచ్ఛనొసగు శుభకామధేనువు

In plain words

In the field called the heart there stands a single Kalpataru; around it a thicket of trees and thorny scrub has grown; clear away the weeds and look, sirs: the Kalpataru comes into view; that itself is the auspicious Kāmadhenu that grants every good wish.

Also read

హృదయక్షేత్రమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు దానిచుట్టు వనస్పతుల కలపకంప పెరిగియుండు కలుపుతీసి చూడరయ్య కల్పతరువు కానపడును. అదియే శుభేచ్చనొసగు శుభకామధేనువు.

హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు దానిచుట్టు వనస్పతుల కలప కంప పెరిగియుండు కంప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.

హృదయమనే క్షేత్రమందు కలదు దల్పతరువు దాని చుట్టు కలుపుముండ్లకంప పెరిగియుండు కలుపు తీసివేస్తె కల్పతరువు కానబడును అదియె మీ అభీష్టముల నెరవేర్చు కల్పతరువు.