The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 193

Poem 193

మాటలందు తీపి మనసున చేదుంచమంచికాదు మీకు మచ్చగానిమచ్చలేని బ్రతుకె మహిలోన చెల్లురాఉన్నమాట తెలుపుచున్న మాట.

In plain words

Sweetness in the words while keeping bitterness in the mind is no good to you; it is only a stain. Only a stainless life holds good on earth, my friend; I am telling you the plain truth.

Also read

మాటయందు తీపి మనసున చేదుంచ మంచిది కాదిది మీకు మచ్చగాని. మచ్చలేని బ్రతుకె మహిలోన చెల్లురా ఉన్నమాట తెలుపుచున్నమాట.

మాటలందు తీపి మనసులో చేదుంచ మంచికాదు మీకు మచ్చగాని మచ్చలేని బ్రతుకె మహిలోన చెల్లురా విద్యలందు ముఖ్యవిలువ యిదియె.