The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 199

Poem 199

కట్టెలందున నిప్పులు కలుగునట్లుతిలలయందున తైలంబు వెలయు పగిదిఎందుజూచిన దైవంబె యిమిడియుండువిశ్వసించుడు మదిని విద్యార్థులార!

In plain words

As fire lies in firewood, as oil shines forth in sesame seeds, wherever you look, God alone is held within; believe this in your mind, O students!

Also read

కట్టెలందున నిప్పులు కలుగునట్లు తిలల యందున తైలంబు వెలయు పగిది ఎందు జూచిన దైవంబె ఇమిడియుండు విశ్వసించుడు దీని విద్యార్థులార!

కట్టెలందున నిప్పులు కల్గునటుల తిలలయందున తైలంబు వెలయు పగిది ఎందు చూచిన దైవంబు నిండి యుండె