The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 200

Poem 200

గ్రంథంబులన్నియు గాలించి చూచినసత్యసాయి పలుకు సత్యవాక్కువేదములన్నియు వెదకి చూచినగానిసత్యసాయి పలుకు సత్యవాక్కుశాస్త్రములన్నియు చదివి చూచినగానిసత్యసాయి పలుకు సత్యవాక్కుగాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పినసత్యసాయి పలుకు సత్యవాక్కుధర్మ శాస్త్రములను తరచి తరచి చూడసత్యసాయి పలుకు సత్యవాక్కుస్తోత్ర పాఠములను శోధించి చూడగసత్యసాయి పలుకు సత్యవాక్కు.

In plain words

Though you search through all the books and see, Sathya Sai's utterance is the word of Satya; though you hunt through all the Vedas and see, Sathya Sai's utterance is the word of Satya; though you read every one of the śāstras and see, Sathya Sai's utterance is the word of Satya; though you chant the Gāyatrī mantra in all its grandeur, Sathya Sai's utterance is the word of Satya; sift the Dharma Śāstras again and again and see: Sathya Sai's utterance is the word of Satya; search through the hymns and their recitations and see: Sathya Sai's utterance is the word of Satya.