The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 198

Poem 198

వేయబోవని తలుపు తీయమంటూ పిలుపుబాబకెందుకొ నవ్వుగొలుపునీలోన నాలోన నిదురచెందే వలపుమేలుకొంటే లేదు పిలుపువిశ్వమంతా ప్రాణవిభుని మందిరమైనవీధివాకిలి ఏదటో!విశ్వవిభుడే నా వెనువెంటనేయుండపిలుపేది తలుపేది వీధివాకిలి ఏది?వీణతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటిఆనందభాష్పములుఆత్మార్పణము చేసి కైలాసమే చూడరాఓ జీవ! వీధివాకిలి కానరా!

In plain words

A call to open a door that will never be shut: for some reason it makes Bābā laugh. The love that lies asleep in you and in me: once it wakes, there is no call. When the whole universe is the temple of the Lord of life, which is its street door, I wonder! When the Lord of the universe walks close beside me, where is the call, where the door, where the street door? Plucking the strings of the vīṇā, fastening to them the strings of life, with tears of Ānanda, offer up your self and behold Kailāsa itself; O jīva! See the street door!

Also read

నీలోన నాలోన నిండి వెలిగే వలపు మేలుకుంటే లేదు పిలుపు! విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన వీధివాకిలి ఏదటో?...........

విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన వీధి వాకిలి ఏదటోయి

విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధివాకిలి యేదహో విశ్వవిభుడే నీ వెనువెంటనే యుండ పిలుపేది తలుపేది వీధివాకిలియేది.

వీణతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి ఆనంద బాష్పములతో ఆత్మార్పణము చేసి కైలాసమే చూడరా ఓ జీవా! వీధి వాకిలి అదియెరా!

వీణ తంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి ఆనంద భాష్పములు ఆత్మార్పణ జేసి కైలాసమే జూడరా ఓజీవ వీధివాకిలి కానరా.

వేయబోవని తలుపు తీయ మంటూ పిలుపు!