The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 201

Poem 201

సత్యసారము తెలుసుకోరన్నా ఈ తత్త్వమెరిగి జన్మమొందన్నాఈ ధర్మమెరిగి మన్ననొందన్నా పామరత్వము పాడుచేసినియమనిష్ఠలు ఎత్తి నిల్పి సత్యసాయిని తెలుసుకోరన్నాదేహభావము వీడరోరన్నా అందమెందు యిందు లేదన్నాఅందమైన ఆత్మ విడిచి నింద్యమైన తనువు నేననితలపు వీడి శాశ్వాతముగ తత్త్వభావము ఎరుగరోరన్నా

In plain words

Know the essence of Satya, brother; know this principle and make your birth count, brother; know this Dharma and win honour, brother; do away with foolishness, lift up your rules and observances and set them firm, and come to know Sathya Sai, brother; give up the feeling that you are the body, brother; there is no beauty anywhere in this, brother; leaving the beautiful Ātma, holding the thought ‘I am this body, a thing to be despised’: give that thought up, and know the truth of the Principle for ever, brother.

Also read

సత్యసారము తెలుసుకోరన్నా... ఈ తత్త్వమెరిగి జన్మమొందన్నా ॥సత్యసారము॥ ఈ ధర్మమెరిగి మన్ననొందన్నా పామరత్వము పాడు చేసి నియమనిష్ఠలు యెత్తి నిల్పి (తెలుసుకోకుండా వుంటే యెట్లా) సత్యసారము తెలుసుకోరన్నా... ఈసత్యసాయినితెలుసుకోరన్నా... దేహభావము వీడరోరన్నా అందమెందు యిందు లేదన్నా అందమైన ఆత్మ విడచి నింద్యమైన తనువునేనని తలపు వీడి శాశ్వతముగ తత్త్వభావము యెరుగరోరన్నా. సత్యసారము తెలుసుకోరన్నా...