The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 214

Poem 214

మనసె కారణంబు మరియందునుండినఇల్లు అడవి ముక్తినీయలేవుమనసు లేనివాడు మందిరముననున్నకాననముననున్న కార్యమేమి?

In plain words

The mind alone is the cause, wherever else one may be; neither home nor forest can grant Mukti; for one who has no mind for it, though he dwell in a temple or dwell in the forest, what does it avail?

Also read

ఇల్లు అడవి ముక్తినియ్యలేవు మనసులేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమేమి?

ఇల్లు అడవి ముక్తినీయ లేవు మనసు లేనివాడు మందిరముననున్న కాననమున నున్న కార్యమేమి?

మనసు కారణంబు మరి యెందునుండిన ఇల్లు అడవి ముక్తి నియ్యలేవు. మనసు లేనివాడు మందిరమున నున్న కాననమున నున్న కార్యమొకటె.