Poem 215
సద్గుణంబులు త్యాగంబు సత్యనిష్టలేని జీవుడు ప్రాణంబు లేనివాడెసేవ చేయని జీవుండు చీకటింటఅంధ జీవుడంచుననగ వచ్చు.
In plain words
Good qualities, sacrifice, steadfastness in Satya: a being without them is a being without life; a being who does no service is, in a dark house, a blind being, one may well say.