The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 216

Poem 216

కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించుజోగి భోగిగజేయు భోగి జోగినజేయుపిచ్చిని పట్టించు పిచ్చిని పోగొట్టుపుట్టించు రక్షించు హతమొనర్చు.

In plain words

He brings on tears, He keeps tears away; He makes the renunciant an enjoyer, He makes the enjoyer a renunciant; He sends madness, He drives madness away; He brings to birth, He protects, He slays.

Also read

కన్నీరు తప్పించు కన్నీరు తెప్పించు భోగి జోగిగ చేయు జోగి భోగిగ జేయు

కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు జోగి భోగిగ జేయు భోగి జోగిగజేయు పిచ్చిని పట్టించు పిచ్చిని పోగొట్టు పుట్టించు రక్షించు హతమొనర్చు.