The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 220

Poem 220

చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్రాదు నీకున్న యాచదువేపాటిది, విద్యకున్ వినయమే సద్రూపమౌ, నేర్వదగ్గది యెంతో కలదంచు గర్వదురహంకారమ్ములన్ బాయుడీహృది దానన్ తలపోయుచుండు సుగతీ! ఓయీ అవిద్యాపతీ!

In plain words

You must not swell with pride, saying, ‘I have mastered my studies’; that learning of yours, what is it worth? Humility alone is the true form of learning; what is still to be learned is so very much: knowing this, give up pride and wicked Ahaṅkāra; keep pondering this in your heart, O you of good fortune! O you, master of Avidyā!

Also read

చదువులు నేర్చితినంచు గర్వము వహించన్రాదు నీకున్న యా చదువేపాటిది, విద్యకున్ వినయమే సద్రూపమౌ, నేర్వద గ్గది యెంతో కలదంచు గర్వదురహంకారములన్ బాయుడు హృది దానన్ తలపోయుచుండు సుగతీ! ఓయీ అవిద్యాపతీ!

చదువుల్ నేర్చితినంచు గర్వము వహించనరాదు నీకున్న యా చదువేపాటిది, విద్యకున వినయమె సద్రూపమౌ నేర్వద గ్గది యెంతో కలదంచు గర్వదురహంకారంబులన్ బాయుడీ హృది దానన్ తలపోయుచుండు సుగతీ ఓయీ అవిద్యాపతీ.

చదువుల్ నేర్చితి మంచు గర్వము వహించన్ రాదు మీకున్నయా చదువేపాటిది! విద్యకున్ వినయమే సద్రూపమౌ...