Poem 240
ఉపకారము చేయని జీవితంబుకారము లేని వంటఆకారము లేని యిల్లుమమకారము లేని జీవితముప్రాకారము లేని మందిరముఓంకారము లేని మందిరమువికారముగానుండు చూడరె!
In plain words
A life that does no good to others, cooking without spice, a house without form, a life without affection, a temple without its enclosing wall, a temple without Oṃ: look, they are unsightly!