The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 241

Poem 241

జగతి జీవించువాడు మనుజుడు కావలె మొదటదనుజుల దుష్క్రృతములనెల్ల పొడుచుండు వాడె చవటబ్రహ్మవిద్య నేర్చి యిచట ఆధ్యాత్మను కనుగొనుటరాజయోగమునకు బాట అదియె శృతులు చెప్పుమాట.

In plain words

He who lives in the world must first become a man; he who keeps praising all the evil deeds of demons is a fool; to learn Brahmavidyā here and discover the Adhyātma is the path to Rājayoga: that is the word the Śrutis speak.

Also read

జగతి జీవించువాడు మనుజుడు కావలె మొదట దనుజుల దుష్కృతములనెల్ల పొగడుచుండు వాడె చవట బ్రహ్మవిద్య నేర్చి యిచట ఆధ్యాత్మను కనుగొనుట రాజయోగమునకు బాట అదియె శృతులు చెప్పుమాట.