Poem 242
పరుగు జీవితములె పరిపాటి కలిలోనపరుగులిడకయున్న పనులు చెడునుబస్సులు సినిమాలు పరుగులకే చిక్కుఉన్నమాట తెలుపుచున్న మాట.
In plain words
Lives on the run are the custom in the Kali Age; if you do not run, your work is spoiled; buses and cinemas are caught up in the running; I am telling you the plain truth.